ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TDP: చరిత్ర తిరగ రాసిన టీడీపీ.. కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో టీడీపీ కూటమిదే కీలక పాత్ర

ABN, Publish Date - Jun 04 , 2024 | 11:14 AM

ఏపీలో ఎన్డీఏ కూటమి గెలుపు దాదాపు కన్ఫర్మ్ అయిపోయింది. కూటమి జెట్ స్పీడ్‌లో దూసుకెళుతోంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని చోట్ల కూటమిదే హవా. అసెంబ్లీలోనే కాదు.. లోక్‌సభలోనూ సత్తా చాటుతోంది. కృష్ణా, విజయనగరం, విశాఖలలో వైసీపీ కనీసం ఖాతా కూడా తెరవలేదు. ఉత్తరాంధ్రలో కూటమి అభ్యర్థులు పూర్తి స్థాయి మెజారిటీని కనబరుస్తున్నారు. గొడవలు జరిగిన తాడిపత్రి, మాచర్ల, చంద్రగిరి తదితర ప్రాంతాలన్నింటిలోనూ కూటమి సత్తా చాటుతోంది

లైవ్ అప్‌డేట్స్ కోసం..

అమరావతి: ఏపీలోఎన్డీఏ కూటమి గెలుపు దాదాపు కన్ఫర్మ్ అయిపోయింది. కూటమి జెట్ స్పీడ్‌లో దూసుకెళుతోంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని చోట్ల కూటమిదే హవా. అసెంబ్లీలోనే కాదు.. లోక్‌సభలోనూ సత్తా చాటుతోంది. కృష్ణా, విజయనగరం, విశాఖలలో వైసీపీ కనీసం ఖాతా కూడా తెరవలేదు. ఉత్తరాంధ్రలో కూటమి అభ్యర్థులు పూర్తి స్థాయి మెజారిటీని కనబరుస్తున్నారు. గొడవలు జరిగిన తాడిపత్రి, మాచర్ల, చంద్రగిరి తదితర ప్రాంతాలన్నింటిలోనూ కూటమి సత్తా చాటుతోంది. దక్షిణ కోస్తాలో తిరుగులేని విజయం దిశగా దూసుకెళుతోంది. కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో టీడీపీ కూటమి కీలక పాత్ర పోషించనుంది.

లైవ్ అప్‌డేట్స్ కోసం..


ఇక నగరిలో అయితే టీడీపీ సంబరాల్లో మునిగిపోయింది. రోజా, కొడాలి నాని, అనిల్ వంటి కీలక నేతలంతా కౌంటింగ్ కేంద్రం నుంచి ఇంటి బాట పట్టారు. కీలక మంత్రులంతా దాదాపు ఓటమి బాటలోనే ఉన్నారు. ఇప్పటి వరకైతే 18 సీట్లకే వైసీపీ పరిమితమైంది. టీడీపీ కార్యకర్తల విజయోత్సహాలు మిన్నంటుతున్నాయి. వైసీపీకి కంచుకోట అయిన రాయలసీమలోనూ కూటమి దుమ్మురేపుతోంది. ఇక జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లో 19 స్థానాల్లో విజయం దిశగా దూసుకెళుతోంది.

Updated Date - Jun 04 , 2024 | 11:21 AM

Advertising
Advertising