ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TTD : 17 నుంచి సుప్రభాతం స్థానంలో తిరుప్పావై

ABN, Publish Date - Dec 11 , 2024 | 04:38 AM

ధనుర్మాసం సందర్భంగా ఈ నెల 17వ తేదీ నుంచి తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాతసేవ స్థానంలో తిరుప్పావై నిర్వహించనున్నారు.

తిరుమల, డిసెంబరు 10(ఆంధ్రజ్యోతి): ధనుర్మాసం సందర్భంగా ఈ నెల 17వ తేదీ నుంచి తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాతసేవ స్థానంలో తిరుప్పావై నిర్వహించనున్నారు. ధనుర్మాస ఘడియలు ఈ నెల 16వ తేదీ ఉదయం 6.57 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో 17వ తేదీ వేకువజాము నుంచి జనవరి 14వ తేదీ వరకూ సుప్రభాతసేవలో తిరుప్పావై నివేదిస్తారు. ఈ సందర్భంగా భోగశ్రీనివాసమూర్తికి బదులుగా శ్రీకృష్ణస్వామికి ఏకాంత సేవ నిర్వహిస్తారు.

Updated Date - Dec 11 , 2024 | 04:38 AM