ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Tulasi Reddy: నిరాశలో నిరుద్యోగ యువత.. బ్రిటీష్ ప్రభుత్వం కూడా ఇలాంటి నిబంధన పెట్టలే..

ABN, Publish Date - Feb 22 , 2024 | 10:53 AM

కాంగ్రెస్ పార్టీని చూసి జగన్ సర్కార్ భయపడుతోందని కాంగ్రెస్ సీనియర్ నేత తులసి రెడ్డి పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వానికి పోయేకాలం వచ్చిందని తెలిపారు. వినాశకాలే విపరీత బుద్ది అని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ యువత నిరాశతో ఉందన్నారు. వైఎస్ షర్మిల నాయకత్వంలో అహింస మార్గంలో తాము చలో సెక్రటేరియట్‌కు పిలుపునిచ్చామన్నారు.

అమరావతి: కాంగ్రెస్ పార్టీ (Congress)ని చూసి జగన్ (Jagan) సర్కార్ భయపడుతోందని కాంగ్రెస్ సీనియర్ నేత తులసి రెడ్డి (Tulasi Reddy)పేర్కొన్నారు. వైసీపీ (YCP) ప్రభుత్వానికి పోయేకాలం వచ్చిందని తెలిపారు. వినాశకాలే విపరీత బుద్ది అని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ యువత నిరాశతో ఉందన్నారు.

వైఎస్ షర్మిల (YS Sharmila) నాయకత్వంలో అహింస మార్గంలో తాము చలో సెక్రటేరియట్‌కు పిలుపునిచ్చామన్నారు. బ్రిటిష్ ప్రభుత్వం (British Government) కూడా ఇలాంటి నిబంధనలు పెట్టలేదని తెలిపింది. ఈ సమస్యను పరిష్కరించకపోతే రాబోయే ఎన్నికల్లో యువత మిమ్మల్ని చిత్తు చిత్తుగా ఓడిస్తుందన్నారు. తాము అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ (DSC) వేస్తామని.. నిరుద్యోగులకు ఉపాధి కలిగించి వారిని ఆదుకుంటామన్నారు.

Updated Date - Feb 22 , 2024 | 10:54 AM

Advertising
Advertising