Home » Tulasi
శాస్త్రానుసారం ఇంట్లో తులసి మొక్కను నాటడం, ప్రతిరోజూ నీళ్లు పోయడం పూర్వకాలం నుంచి వస్తున్నదే. అయితే, కొన్ని రోజులు మాత్రం తులసి మొక్కకు నీళ్లు పోయడం నిషేధించబడింది.
ట్రంప్ మెచ్చిన తులసి గబ్బార్డ్ భారతీయురాలేనని ఆమె పేరు చూసి అంతా పొరబడుతున్నారు. కానీ, ఆమె పేరు వెనుక అసలు స్టోరీ చాలానే ఉంది..
వికారాబాద్ జిల్లా దామగుండం అడవులు అప్పగించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైందని కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లపాటు దామగుండం అడవులు కేంద్రానికి అప్పగించేందుకు తాము ఒప్పుకోలేదని ఆయన చెప్పుకొచ్చారు.
ప్రతి రోజూ కనీసం తులసికి 6 నుంచి 8 గంట సూర్యరశ్మి తగిలేలా చూడాలి. ఉత్తరం వైపు ఉంచాలి. ఈ మొక్క చల్లదనాన్ని మరీ తట్టుకోలేదు. దీనిని మంచు, గట్టిగా వీచే గాలుల నుంచి రక్షించాలి. వాటర్ డ్రైనేజ్ అయ్యే విధంగా కుండీ ఉండేటట్టు చూడాలి.
కాంగ్రెస్ పార్టీని చూసి జగన్ సర్కార్ భయపడుతోందని కాంగ్రెస్ సీనియర్ నేత తులసి రెడ్డి పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వానికి పోయేకాలం వచ్చిందని తెలిపారు. వినాశకాలే విపరీత బుద్ది అని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ యువత నిరాశతో ఉందన్నారు. వైఎస్ షర్మిల నాయకత్వంలో అహింస మార్గంలో తాము చలో సెక్రటేరియట్‌కు పిలుపునిచ్చామన్నారు.