ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Chandrababu: విశాఖ వాసులకు సీఎం చంద్రబాబు శుభవార్త

ABN, Publish Date - Jul 16 , 2024 | 12:13 PM

అమరావతి: విశాఖ వాసులకు ముఖ్యమంత్రి చంద్రబాబు శుభవార్త చెప్పారు. విశాఖ రీజియన్‌కు కొత్తగా సూపర్ లగ్జరీ ఆర్టీసీ బస్సులు రానున్నాయి. ప్రయాణీకులకు మంచి సర్వీసులు అందించేందుకు ఆర్టీసీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

అమరావతి: విశాఖ వాసులకు (Visakha people) ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) శుభవార్త (Good News) చెప్పారు. విశాఖ రీజియన్‌కు కొత్తగా సూపర్ లగ్జరీ ఆర్టీసీ బస్సులు (Super luxury RTC buses) రానున్నాయి. ప్రయాణీకులకు మంచి సర్వీసులు అందించేందుకు ఆర్టీసీ అధికారులు (RTC Officials) నిర్ణయం తీసుకున్నారు. ఈ బస్సులను అంతర్ రాష్ట్ర, అంతర్ జిల్లా సర్వీసులుగా నడపనున్నారు. దీంతో విశాఖ నుంచి దూర ప్రాంతాలకు వెళ్లేవారు ఇక నుంచి కొత్త బస్సులలో ప్రయాణించవచ్చు.


రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుతీరిన తర్వాత ఆర్టీసీలో ప్రయాణీకులకు పెద్ద పీట వేస్తున్నారు. ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యాలు పెంచి ఆదాయ మార్గాలను పెంచుకోవాలని చూస్తున్నారు. అందుకే కొత్త బస్సులను ప్రవేశపెట్టి ప్రైవేటు బస్సులకు ధీటుగా డిమాండ్ ఉన్న రూట్‌లలో బస్సులు నడపాలని చూస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో కొత్త బస్సులు ప్రవేశపెట్టాలని ప్రయత్నాలు చేసినా అవి కేవలం కాగితాలకే పరిమితమయ్యాయి. రాష్ట్రంలో చంద్రబాబు సర్కార్ ఏర్పడిన తర్వాత ఆర్టీసీపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఆందుకు ఆర్టీసీ విశాఖ రీజియన్‌కు కొత్త బస్సులు వస్తున్నాయి. ఇప్పటికే కొన్ని కొత్త బస్సులు రాగా మరికొన్ని బస్పులు త్వరలోనే విశాఖకు రానున్నాయి.


అధికారం చేపట్టిన ఎన్డీయే ప్రభుత్వం పాలనను పరుగులు పెట్టిస్తోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో అభివృద్ధికి నోచుకోని ఏపీ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో పయనింపచేయాలంటే అధికారులు, ఉద్యోగులు కష్టపడి పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పిన్ని టార్చర్.. నిజామాబాద్‌లో దారుణం..

పోలీసుల అదుపులో కిడ్నీ రాకెట్ కేసు నిందితులు..

జగన్ ఇలాంటివి చాలా చేశారు..

జీపీఎస్ జీవోకు బ్రేక్..

జగన్‌ చీకటి దందాలో మరో కొత్త కోణం..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jul 16 , 2024 | 12:15 PM

Advertising
Advertising
<