ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Ramprasad Reddy: క్రీడల్లో రాజకీయ ప్రమేయం ఉండదు

ABN, Publish Date - Jun 30 , 2024 | 08:42 PM

క్రీడల్లో రాజకీయ ప్రమేయం ఇకపై ఉండదని మంత్రి రాంప్రసాద్ రెడ్డి (Minister Ramprasad Reddy) స్పష్టం చేశారు. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్-3 ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి విచ్చేశారు.

Minister Ramprasad Reddy

విశాఖపట్నం: క్రీడల్లో రాజకీయ ప్రమేయం ఇకపై ఉండదని క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి (Minister Ramprasad Reddy) స్పష్టం చేశారు. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్-3 ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాంప్రసాద్ రెడ్డి విచ్చేశారు. Aca-Vdca స్టేడియంలో నేటి నుంచి జూలై 13వ తేదీ వరకు మ్యాచ్‌లు జరగనున్నాయి.. టోర్నీలో మొత్తం 6 టీమ్స్ పాల్గొననున్నాయి. బెజవాడ టైగర్స్‌, ఉత్తరాంధ్ర లయన్స్‌, గోదావరి టైటాన్స్‌, కోస్టల్‌ రైడర్స్‌, వైజాగ్ లయన్స్, రాయలసీమ కింగ్స్ పాలు పంచుకోనున్నాయి.


మొదటి మ్యాచ్‌లో రాయలసీమ కింగ్స్ VS కోస్టల్ రైడర్స్ జట్లు తలపడనున్నాయి. ఈ సందర్భంగా మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.... గ్రామీణ స్థాయిలో ఎంతో మంది ఆణిముత్యాలు ఉన్నారని తెలిపారు. వారందరికీ APL అనేది మంచి వేదికని చెప్పారు. వందలాది మంది క్రీడాకారులకు ఇదో సువర్ణ అవకాశమని అన్నారు. సీఎం చంద్రబాబు క్రీడలకు ప్రాధాన్యత ఇస్తారని తెలిపారు. రాజకీయ ప్రమేయం ఉండటం వల్ల ప్రతిభ కలిగిన ఆటగాళ్లకు అన్యాయం జరుగుతుందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - Jun 30 , 2024 | 09:07 PM

Advertising
Advertising