ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Prakash Raj: భువి బ్రాండ్ సిమెంట్ ఉత్పత్తులు ఆవిష్కరించిన ప్రకాశ్ రాజ్..

ABN, Publish Date - Aug 28 , 2024 | 02:03 PM

హైదరాబాద్ మాదాపూర్ అయ్యప్ప సోసైటిలోని ఓ ప్రైవేటు హోటల్లో వర్మ స్టీల్స్ సంస్థకు చెందిన భువి బ్రాండ్ సిమెంట్ ఉత్పత్తులను నటుడు ప్రకాశ్ రాజ్ ప్రారంభించారు. నిర్మాణ రంగానికి కావాల్సిన అన్ని ఉత్పత్తులతో భువి సిమెంటు బ్రాండ్ తీసుకువచ్చినట్లు ప్రకాశ్ రాజ్ తెలిపారు.

హైదరాబాద్: మనిషి ఎంత ఎత్తుకు ఎదిగాడనేది ముఖ్యం కాదని, అతని ద్వారా ఎంత మందికి ఉపాధి లభిస్తోందనేది ముఖ్యమని ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్(Prakash Raj) అన్నారు. అందుకు ఊదాహరణే వర్మ స్టీల్స్(Verma Steels) సంస్థ అధినేత కేవీపీ వర్మ(KVP Verma) అని చెప్పారు. హైదరాబాద్ మాదాపూర్ అయ్యప్ప సోసైటిలోని ఓ ప్రైవేటు హోటల్లో వర్మ స్టీల్స్ సంస్థకు చెందిన భువి బ్రాండ్ సిమెంట్ ఉత్పత్తులను ఆయన ప్రారంభించారు. నిర్మాణ రంగానికి కావాల్సిన అన్ని ఉత్పత్తులతో భువి సిమెంటు బ్రాండ్ ముందుకు వచ్చినట్లు ప్రకాశ్ రాజ్ తెలిపారు.


ఈ సందర్భంగా భువి బ్రాండ్ సిమెంట్ ఉత్పత్తులను నటుడు ప్రకాశ్ రాజ్ ఆవిష్కరించారు. 2005నుంచి నిర్మాణం రంగంలో సేవలు అందిస్తున్న వర్మ స్టీల్స్‌కు చెందిన ఈ ఉత్పత్తులను సైతం ఆదరించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా వర్మ స్టీల్స్ సంస్థ అధినేత కేవీపీ వర్మ మాట్లాడుతూ.. తమ సంస్థ రెడీ టూ మిక్స్ కాంక్రీట్, టీఎంటీ స్టీల్, ఏసీసీ బ్లాక్స్, నిర్మాణం, రవాణా, ఆతిధ్య రంగాల్లో అడుగుపెట్టినట్లు చెప్పారు. సంస్థ మరింత పురోభివృద్ధి సాధించేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. నిర్మాణ రంగంలో అన్ని అవసరాలు తీర్చేందుకు వర్మ స్టీల్స్ వన్ స్టాప్ సొల్యూషన్‌గా నిలుస్తుందని ఆయన చెప్పుకొచ్చారు.

Updated Date - Aug 28 , 2024 | 02:06 PM

Advertising
Advertising
<