ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Gold: గుడ్ న్యూస్.. కాస్త తగ్గిన బంగారం ధర

ABN, Publish Date - May 18 , 2024 | 07:32 AM

అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, పెళ్లిళ్ల సీజన్ ముగియడంతో బంగారం ధరలు కాస్త దిగొచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.73 వేల పైచిలుకు ఉంది.

gold rate

హైదరాబాద్: అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, పెళ్లిళ్ల సీజన్ ముగియడంతో బంగారం (Gold) ధరలు కాస్త దిగొచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.73 వేల పైచిలుకు ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా ఇదే స్థాయిలో బంగారం ధరలు ఉన్నాయి.


హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67 వేల 590గా ఉంది. మేలిమి బంగారం ధర రూ.73 వేల 740గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67 వేల 590గా ఉంది. మేలిమి బంగారం ధర రూ.73 వేల 740గా ఉంది. విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67, 590గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.73 వేల 740గా ఉంది. వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది. కిలో వెండిపై రూ.100 వరకు తగ్గింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖలో కిలో వెండి ధర రూ.92 వేల 400గా ఉంది.


దేశ రాజధాని ఢిల్లీలో 22 10 గ్రాముల బంగారం ధర రూ.67 వేల 740 ఉంది. 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర రూ.73 వేల 890 ఉంది. ముంబైలో కాస్త తక్కువగా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 67 వేల 590 ఉండగా, మేలిమి బంగారం ధర రూ.73 వేల 740గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.67 వేల 690 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.73 వేల 840గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67 వేల 590 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.73 వేల 740గా ఉంది.



Read Latest
Business News and Telugu News

Updated Date - May 18 , 2024 | 07:33 AM

Advertising
Advertising