ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: కిరాణా దుకాణంలో గంజాయి చాక్లెట్లు..

ABN, Publish Date - Dec 20 , 2024 | 06:39 AM

జగద్గిరిగుట్ట రింగ్‌బస్తీ(Jagadgirigutta Ringbasti)లో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న ఓ కిరాణా దుకాణ నిర్వాహకుడిని బాలానగర్‌ ఎస్‌ఓటీ, జగద్గిరిగుట్ట పోలీసులు కలిసి అరెస్ట్‌ చేశారు. బీహార్‌(Bihar)కు చెందిన సునీల్‌కుమార్‌ ఝూ 20 ఏళ్ల క్రితం నగరానికి వలస వచ్చాడు.

- బిహార్‌ నుంచి తెచ్చి విక్రయం

- ఎస్‌వోటీ, పోలీసుల దాడి.. వ్యక్తి అరెస్ట్‌

- 13 కిలోల చాక్లెట్లు స్వాధీనం

హైదరాబాద్‌ సిటీ: జగద్గిరిగుట్ట రింగ్‌బస్తీ(Jagadgirigutta Ringbasti)లో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న ఓ కిరాణా దుకాణ నిర్వాహకుడిని బాలానగర్‌ ఎస్‌ఓటీ, జగద్గిరిగుట్ట పోలీసులు కలిసి అరెస్ట్‌ చేశారు. బీహార్‌(Bihar)కు చెందిన సునీల్‌కుమార్‌ ఝూ 20 ఏళ్ల క్రితం నగరానికి వలస వచ్చాడు. తొలుత దినసరి కార్మికుడిగా పనిచేసి.. ఆ తర్వాత కిరాణా దుకాణం ప్రారంభించాడు. అధిక సంపాదన కోసం బిహార్‌ నుంచి గంజాయి చాక్లెట్లు తీసుకొచ్చి దినసరి కార్మికులకు ఒక్కో చాక్లెట్‌ను రూ.40 చొప్పున విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నాడు.

ఈ వార్తను కూడా చదవండి: MP Raghunandan Rao: ఆ దాడికి నేను ప్రత్యక్ష సాక్షిని.. రఘునందన్‌రావు షాకింగ్ కామెంట్స్


సమాచారం అందుకున్న బాలానగర్‌ ఎస్‌ఓటీ, జగద్గిరిగుట్ట పోలీసులు(Balanagar SOT, Jagadgirigutta Police) దుకాణంపై దాడిచేశారు. సునీల్‌కుమార్‌(Sunil Kumar)ను అరెస్ట్‌ చేసి, అతడి నుంచి 2,400 గంజాయి చాక్లెట్లు (13 కిలోలు) స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. 97,600 ఉంటుందని ఎస్‌ఓటీ డీసీపీ శ్రీనివాస్‌ తెలిపారు.


ఈవార్తను కూడా చదవండి: ACB Case: కేటీఆర్‌ ఏ1

ఈవార్తను కూడా చదవండి: HYDRA: మణికొండలో హైడ్రా కూల్చివేతలు!

ఈవార్తను కూడా చదవండి: Jagityala: చిన్నారుల ప్రాణాలకు ‘పెద్ద’ ముప్పు!

ఈవార్తను కూడా చదవండి: కాళేశ్వరంపై విచారణ.. హాజరైన స్మితా సబర్వాల్, సోమేష్‌కుమార్..

Read Latest Telangana News and National News

Updated Date - Dec 20 , 2024 | 06:39 AM