ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: అయ్యోపాపం. ఎంతఘోరం.. పాఠశాల గేటు పడి విద్యార్థి దుర్మరణం

ABN, Publish Date - Nov 05 , 2024 | 09:54 AM

అల్లారుముద్దుగా పెంచుకుంటున్న ఒక్కగానొక్క కుమారుడు ప్రమాదవశాత్తు ప్రభుత్వ పాఠశాల గేటు(School gate) మీద పడి మృతి చెందడంతో ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపించారు. జ్వరం వచ్చిన కొడుకును ఉదయమే ఆస్పత్రికి తీసుకెళ్లి మందులు ఇప్పించామని, అంతలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లాడని కన్నీరుమున్నీరయ్యారు.

- వెల్డింగ్‌ ఊడిపోవడంతో ఘటన

- మరో విద్యార్థికి గాయాలు

- హయత్‌నగర్‌ ప్రభుత్వ పాఠశాలలో విషాదం

హైదరాబాద్: అల్లారుముద్దుగా పెంచుకుంటున్న ఒక్కగానొక్క కుమారుడు ప్రమాదవశాత్తు ప్రభుత్వ పాఠశాల గేటు(School gate) మీద పడి మృతి చెందడంతో ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపించారు. జ్వరం వచ్చిన కొడుకును ఉదయమే ఆస్పత్రికి తీసుకెళ్లి మందులు ఇప్పించామని, అంతలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లాడని కన్నీరుమున్నీరయ్యారు. ఈ విషాద ఘటన హయత్‌నగర్‌(Hayatnagar) డివిజన్‌లో సోమవారం జరిగింది.

ఈ వార్తను కూడా చదవండి: Komatireddy Venkata Reddy: మానవత్వమున్న వారు ‘మూసీ’ని అడ్డుకోరు


ముదిరాజ్‌కాలనీ(Mudiraj Colony)లో నివాసం ఉంటున్న అలకంటి చందు, సరోజ దంపతుల కుమారుడు అజయ్‌ (6). సమీపంలోని హయత్‌నగర్‌ మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో 1వ తరగతి చదువుతున్నాడు. అజయ్‌ తండ్రి చెత్త ఆటో నడిపిస్తుండగా తల్లి కూలీ పనులు చేస్తోంది.


సోమవారం ఉదయం పాఠశాలకు వెళ్లిన అజయ్‌.. సాయంత్రం బడి నుంచి తిరిగి వస్తున్న క్రమంలో తోటి స్నేహితులతో కలిసి తుప్పు పట్టిన పాఠశాల గేటు పైకెక్కి ఆడుకున్నాడు. పదుల సంఖ్యలో విద్యార్థులు గేటు ఎక్కడంతో వెల్డింగ్‌ ఊడిపోయి ఒక్కసారిగా అజయ్‌ మీద పడడంతో అక్కడికక్కడే చనిపోయాడు. మరో విద్యార్థికి స్వల్ప గాయాలయ్యాయి.


ఈవార్తను కూడా చదవండి: Unsafe Abortions: విచ్చలవిడిగా గర్భవిచ్ఛిత్తి!

ఈవార్తను కూడా చదవండి: 24 గంటల విద్యుత్‌ అంటూ మోసం: హరీశ్‌రావు

ఈవార్తను కూడా చదవండి: కేసీఆర్‌, హరీశ్‌ ఇళ్ల ముందు ధర్నా చేయండి

ఈవార్తను కూడా చదవండి: అసంక్రమిత వ్యాధులకు ప్రత్యేక క్లినిక్‌లు

Read Latest Telangana News and National News

Updated Date - Nov 05 , 2024 | 09:54 AM