Hyderabad: సైకో చేష్టలు.. భార్యను గొంతునులిమి చంపిన భర్త..
ABN, Publish Date - Dec 21 , 2024 | 07:54 AM
కట్టుకున్న భార్యను కడతేర్చాడో భర్త. కోకాపే(Kokapet)ట్‌లో ముత్యాలు, సునీత దంపతులు నివసిస్తున్నారు. ముత్యాలుకు గతంలోనే వివాహం అయినప్పటికీ అతడి సైకో చేష్టలతో మొదటి భార్య విడిచిపెట్టి వెళ్లిపోయింది. సునీతను రెండో వివాహం చేసుకున్నాడు.
నార్సింగ్(హైదరాబాద్): కట్టుకున్న భార్యను కడతేర్చాడో భర్త. కోకాపేట్(Kokapet)లో ముత్యాలు, సునీత దంపతులు నివసిస్తున్నారు. ముత్యాలుకు గతంలోనే వివాహం అయినప్పటికీ అతడి సైకో చేష్టలతో మొదటి భార్య విడిచిపెట్టి వెళ్లిపోయింది. సునీతను రెండో వివాహం చేసుకున్నాడు. భార్యపై అనుమానంతో తరచూ గొడవపడుతున్నాడు. డబ్బులు కావాలని వేధిస్తున్నాడు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: బ్యాంక్‌లోకి వెళ్లి.. వేటకొడవళ్లు, కత్తులతో దాడి
తాగిన మైకంలో ఓ సారి రాక్షసుడిలాగా ప్రవర్తించి భార్యను తీవ్రంగా గాయపరిచాడు. దీంతో సునీత(Sunita) ఆరు నెలలు ఆస్పత్రిలో చికిత్స పొందింది. విషయం బయటకు రాకుండా జాగ్రత్తపడ్డాడు. ఎప్పటికైనా నీ ప్రాణాలు తీస్తానం టూ భార్యను హెచ్చరించేవాడు. శుక్రవారం భార్యను గొంతునులిమి హత్యచేశాడు. విషయం కాలనీవాసులకు చెప్పి నార్సింగ్ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఈవార్తను కూడా చదవండి: ఆ దాడికి నేను ప్రత్యక్ష సాక్షిని.. రఘునందన్‌రావు షాకింగ్ కామెంట్స్
ఈవార్తను కూడా చదవండి: సీఎం రేవంత్ రెడ్డికి మాటలు ఎక్కువ చేతలు తక్కువ: హరీశ్ రావు
ఈవార్తను కూడా చదవండి: కాకినాడ పోర్టు కేంద్రంగా డ్రగ్స్.. దాని విలువ ఎంతో తెలిస్తే మతిపోతుంది
ఈవార్తను కూడా చదవండి: ఒక్కనాడైనా జై తెలంగాణ అన్నావా.. రేవంత్‌పై హరీష్ విసుర్లు
Read Latest Telangana News and National News
Updated Date - Dec 21 , 2024 | 07:54 AM