ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: హైవేపై ఘోర ప్రమాదం.. 7 సార్లు పల్టీ కొట్టిన కారు, ఒకరు మృతి, ఐదుగురికి గాయాలు

ABN, Publish Date - Jun 20 , 2024 | 11:38 AM

హైవేపై డ్రైవింగ్(driving) విషయంలో వాహనం ఏదైనా కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. కానీ ఓ డ్రైవర్ మాత్రం నిద్రమత్తులో ఉండి నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడంతో కారు(car) అదుపుతప్పి హైవేపై నుంచి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఆ క్రమంలో కారు ఏడు పల్టీలు కొట్టి దొర్లుకుంటూ బోల్తా పడింది(accident). ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

car accident on Delhi Mumbai Expressway

వాహనం ఏదైనా కూడా హైవేపై డ్రైవింగ్(driving) విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. కానీ ఓ డ్రైవర్ మాత్రం నిద్రమత్తులో ఉండి నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడంతో కారు(car) అదుపుతప్పి హైవేపై నుంచి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఆ క్రమంలో కారు ఏడు పల్టీలు కొట్టి దొర్లుకుంటూ బోల్తా పడింది(accident). దీంతో కారులో ఉన్న మొత్తం ఆరుగురిలో ఒకరు మృత్యువాత చెందగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాద ఘటన ఢిల్లీ ముంబై ఎక్స్‌ప్రెస్‌వేపై ఇటివల చోటుచేసుకుంది.


ఈ ఘటనలో గుజరాత్‌కు చెందిన ఓ కుటుంబం ప్రమాదానికి గురైందని పోలీసు(police) ఐఓ భరత్‌లాల్ తెలిపారు. కారు డ్రైవర్(driver) మహేష్ ఉదయం 7 గంటల ప్రాంతంలో భార్య, ఇద్దరు పిల్లలు, అత్తగారితో కలిసి ఢిల్లీ నుంచి జైపూర్ వెళ్తున్నాడు. ఆ క్రమంలో ఒక్కసారిగా డ్రైవర్ నిద్రలోకి జారుకోగా, వాహనం అతివేగం కారణంగా అదుపుతప్పి రోడ్డుపక్కకు దూసుకెళ్లి బోల్తా పడిందన్నారు. పిల్లల చదువుల కోసం వారు ఢిల్లీ వెళ్లినట్లు తెలిపారు. ప్రమాదం జరిగిన తర్వాత వాహనాన్ని టోల్ ప్లాజా వద్ద ఉంచగా, కారులో పెద్ద సంఖ్యలో పుస్తకాలు లభ్యమయ్యాయి.


ఢిల్లీ ముంబై ఎక్స్‌ప్రెస్‌వే(Delhi Mumbai Expressway)లో ప్రతిరోజూ అనేక ప్రమాదాలు(accidents) జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అలాంటి మరో ప్రమాదకరమైన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సీసీటీవీలో రికార్డు కాగా, పోలీసులు దానిని సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీడియోలో హైవేపై కదులుతున్న కారు డివైడర్ స్థానం నుంచి రోడ్డు పక్కకు వెళ్లి దాదాపు 7 సార్లు బోల్తా పడటం చూడవచ్చు. ఈ వీడియో చూసిన పలువురు అనేక విధాలుగా కామెంట్లు చేస్తున్నారు. మీరు ఇంకా ఈ వీడియో చూడకపోతే ఓసారి లుక్కేయండి మరి.


ఇది కూడా చదవండి:

Viral Video: పేరుకు కేంద్ర మంత్రి.. కానీ స్కీమ్ పేరు రాయడంలో తప్పులు, తప్పులు

India vs Afghanistan: నేడు ఇండియా vs ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్.. విన్ ప్రిడిక్షన్ ఎలా ఉందంటే


Viral News: వామ్మో ఈ మేక ధర తెలిస్తే షాక్ అవుతారు..ఈ రేటుతో ఓ ఇల్లు కొనుక్కోవచ్చు


Read Latest Crime News and Telugu News

Updated Date - Jun 20 , 2024 | 11:42 AM

Advertising
Advertising