ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Nalgonda: ఛాయా, పచ్చల సోమేశ్వర ఆలయాల్లో భక్తుల కిటకిట

ABN, Publish Date - Mar 08 , 2024 | 12:01 PM

Telangana: మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా శివాలయాల్లో భక్తులు కిటకిటలాడుతున్నారు. శివనామ స్మరణతో శైవక్షేత్రాలు మారుమ్రోగుతున్నాయి. మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా తెల్లవారుజాము నుంచే శివాలయాల్లో భక్తులు అభిషేకాలు, పూజలు నిర్వహిస్తున్నారు.

నల్గొండ, మార్చి 8: మహా శివరాత్రి (Mahashivratri) పర్వదినాన్ని పురస్కరించుకుని ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా శివాలయాల్లో భక్తులు కిటకిటలాడుతున్నారు. శివనామ స్మరణతో శైవక్షేత్రాలు మారుమ్రోగుతున్నాయి. మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా తెల్లవారుజాము నుంచే శివాలయాల్లో భక్తులు అభిషేకాలు, పూజలు నిర్వహిస్తున్నారు. నల్గొండలోని పురాతన ఛాయా, పచ్చల సోమేశ్వర ఆలయాలకు భక్తులు పోటెత్తారు. సూర్యాపేట పిల్లలమర్రి, మేళ్ల చెర్వు స్వయంభు శంభు లింగేశ్వర స్వామి ఆలయాల్లో భక్తుల ఆధ్యాత్మిక సందడి నెలకొంది. చెర్వు గట్టు పార్వతీజడల రామలింగేశ్వర స్వామి, వాడపల్లి ఆగస్తేశ్వర స్వామి దేవాలయాలల్లో భక్తులు పూజలు నిర్వహించారు.

ఇవి కూడా క్లిక్ చేయండి...

Womens Day: తెలంగాణ భవన్‌లో మహిళా దినోత్సవ వేడుకలు

TS News: మంత్రాలతో చేతబడిని తొలగిస్తామని నమ్మించి ఏం చేశారంటే..


మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Mar 08 , 2024 | 12:01 PM

Advertising
Advertising