ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Election 2024: ఏపీ హైకోర్టులో పిన్నెల్లి రామకృష్ణ కీలక పిటిషన్

ABN, Publish Date - May 30 , 2024 | 05:49 PM

ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల సందర్భంగా తన పైన నమోదైన కేసుల్లో విచారణ అధికారులను మార్చాలని కోరుతూ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణకు హైకోర్ట్ అనుమతించింది.

అమరావతి: ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల సందర్భంగా తన పైన నమోదైన కేసుల్లో విచారణ అధికారులను మార్చాలని కోరుతూ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy) ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో (AP High Court) లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణకు హైకోర్ట్ అనుమతించింది. తన నమోదైన కేసుల్లో దర్యాప్తు అధికారులు తనను టార్గెట్ చేస్తున్నారని పిన్నెల్లి ఈ పిటిషన్‌లో పేర్కొన్నారు. దీంతో పిన్నెల్లి వినతిపై రేపటికల్లా నిర్ణయాన్ని వెలువరించాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి (Election commission of India) హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రధానంగా దర్యాప్తు అధికారులతో పాటు ఐజీని కూడా మార్చాలంటూ పిటిషన్‌లో పిన్నెల్లి కోరారు.


ఇవి కూడా చదవండి..

MLA Pinnelli: పరారీలోనే పిన్నెల్లి తమ్ముడు.. ఇంకా అరెస్ట్ చేయలేదేం!?

AP Elections2024: చంద్రబాబును కలిసిన పిన్నెల్లి బాధితుడు మాణిక్యాలరావు

Updated Date - May 30 , 2024 | 05:57 PM

Advertising
Advertising