ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Airport: బ్రెజిల్‌ ఎయిర్‌పోర్టులో చిక్కుకున్న భారతీయులు

ABN, Publish Date - Aug 26 , 2024 | 05:53 AM

భారత్‌, నేపాల్‌, వియత్నాం దేశాలకు చెందిన వందలాది మంది వలసదారులు బ్రెజిల్‌లో సావోపాలోలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో చిక్కుకుపోయి ఇబ్బందులు పడుతున్నారు.

బ్రసీలియా, ఆగస్టు 25: భారత్‌, నేపాల్‌, వియత్నాం దేశాలకు చెందిన వందలాది మంది వలసదారులు బ్రెజిల్‌లో సావోపాలోలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో చిక్కుకుపోయి ఇబ్బందులు పడుతున్నారు. వీరు బ్రెజిల్‌లోకి ప్రవేశించేందుకు గ్వారుల్హోస్‌ విమానాశ్రయంలో వారాలుగా ఎదురుచూస్తున్నారు.


అయితే వీరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, వారు నేలపైనే నిద్రించాల్సి వస్తోందని రాయిటర్స్‌ కథనం పేర్కొంది. కనీసం 666 మంది వలసదారులు వీసాలు లేకుండా బ్రెజిల్‌లోకి ప్రవేశించేందుకు వేచి చూస్తున్నట్టు పబ్లిక్‌ డిఫెండర్స్‌ ఆఫీస్‌ అధికారి ఒకరు తెలిపారు. సోమవారం నుంచి అమల్లోకి వచ్చే కొత్త రూల్స్‌ ప్రకారం.. బ్రెజిల్‌ వీసా లేకుండా వేరే దేశానికి వెళ్లే విదేశీ ప్రయాణికులు నేరుగా వారి గమ్యస్థానానికి వెళ్లాలి లేదా తిరిగి స్వదేశానికి వెళ్లిపోవాల్సి ఉంటుంది.

Updated Date - Aug 26 , 2024 | 05:53 AM

Advertising
Advertising
<