ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Accident: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 14 మంది మృతి

ABN, Publish Date - Feb 29 , 2024 | 09:56 AM

మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డిండోరి బాద్జార్ ఘాట్ వద్ద ఓ పికప్ ట్రక్ అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో 14 మంది చనిపోయారు. 20 మంది గాయపడ్డారు. వారిని షాపుర కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు.

డిండోరి: మధ్యప్రదేశ్‌లో (Madhya Pradesh) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డిండోరి (Dindori) బాద్జార్ ఘాట్ వద్ద ఓ పికప్ ట్రక్ అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో 14 మంది చనిపోయారు. 20 మంది గాయపడ్డారు. వారిని షాపుర కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. ప్రమాదంపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ (Mohan Yadav) దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆ భగవంతుడు మనోధైర్యం కలుగజేయాలని కోరారు. 14 కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటించారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందజేయాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీచేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 29 , 2024 | 09:56 AM

Advertising
Advertising