ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Bangalore: బీజేపీలోకి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను పంపింది సిద్దరామయ్యే..

ABN, Publish Date - Nov 19 , 2024 | 01:49 PM

కర్ణాటక కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర పన్నిందనే సీఎం సిద్ద రామయ్య(CM Siddaramaiah) ఆరోపణలకు కేంద్రమంత్రి ప్రహ్లాద్‌జోషి(Union Minister Pralhad Joshi) తిప్పికొట్టారు. హుబ్బళ్ళిలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ కుమారస్వామి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జేడీఎస్‌-కాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర పన్నింది సిద్దరామయ్య అన్నారు.

- కేంద్రమంత్రి ప్రహ్లాద్‌ జోషి

బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర పన్నిందనే సీఎం సిద్ద రామయ్య(CM Siddaramaiah) ఆరోపణలకు కేంద్రమంత్రి ప్రహ్లాద్‌జోషి(Union Minister Pralhad Joshi) తిప్పికొట్టారు. హుబ్బళ్ళిలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ కుమారస్వామి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జేడీఎస్‌-కాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర పన్నింది సిద్దరామయ్య అన్నారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను పంపింది ఎవరని ప్రశ్నించారు.

ఈ వార్తను కూడా చదవండి: Union Minister: నా మాట వినకపోతివే.. అందుకే ఇన్ని తిప్పలు..


కాంగ్రెస్‌వారికి పాలన సాగించే నైతికత లేనప్పుడే మేం అధికారంలోకి వచ్చామని యడియూరప్ప(Yediyurappa) ముఖ్యమంత్రి అయ్యారన్నారు. మేం ఎవరికీ రూ.50 కోట్లు, 100 కోట్లు ఆఫర్‌ ఇవ్వలేదన్నారు. మరో రెండు రోజుల్లో మహారాష్ట్ర పోలింగ్‌ ఉన్న తరుణంలో రాష్ట్రంలో రాజకీయ విమర్శలు వేడెక్కాయి. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రవికుమార్‌ గణిగ చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు.


సీఎం సిద్దరామయ్య ఓ ఎమ్మెల్యేకు రూ.50కోట్లు ఆఫర్‌ ఇచ్చారని ఆరోపిస్తుంటే, వారి పార్టీ ఎమ్మెల్యే ఏకంగా రూ.100కోట్లు అంటున్నారని వాటికి ఎక్కడైనా పొంతన ఉందా..? అన్నారు. సిద్దరామయ్యపై కోర్టు ఆర్డర్‌ ఉందని దాని గురించి ఎందుకు ప్రశ్నించరన్నారు. తమపై ఉండే తప్పులను కప్పి పుచ్చుకునేందుకు రోజుకో నాటకం ఆడుతున్నారన్నారు.


ఈవార్తను కూడా చదవండి: KTR: మణిపూర్‌ పరిస్థితే లగచర్లలోనూ..

ఈవార్తను కూడా చదవండి: మహారాష్ట్రలో ఓటమి మోదీకి ముందే తెలిసింది

ఈవార్తను కూడా చదవండి: Ponguleti: బీఆర్‌ఎస్‌ హయాంలో సర్వేతో దోపిడీ

ఈవార్తను కూడా చదవండి: DK Aruna: నియంతలా సీఎం రేవంత్‌ ప్రవర్తన

Read Latest Telangana News and National News

Updated Date - Nov 19 , 2024 | 01:49 PM