ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Jharkhand: జార్ఖాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-ఏజేఎస్‌యూ పొత్తు

ABN, Publish Date - Aug 26 , 2024 | 09:14 PM

జార్ఖాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసికట్టుగా పోటీ చేయాలని బీజేపీ, ఆల్ జార్ఖాండ్ స్టూడెంట్స్ యూనియన్ నిర్ణయించాయి. ఏజేఎస్‌యూ నేత, జార్ఖాండ్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుదేశ్ మహతో కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను న్యూఢిల్లీలో సోమవారంనాడు కలుసుకున్నారు.

న్యూఢిల్లీ: జార్ఖాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో (Jharkhand Assembly Elections) కలిసికట్టుగా పోటీ చేయాలని బీజేపీ (BJP), ఆల్ జార్ఖాండ్ స్టూడెంట్స్ యూనియన్ (AJSU) నిర్ణయించాయి. ఏజేఎస్‌యూ నేత, జార్ఖాండ్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుదేశ్ మహతో (Sudesh Mahto) కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను న్యూఢిల్లీలో సోమవారంనాడు కలుసుకున్నారు. అనంతరం ఇరు పార్టీల మధ్య పొత్తు ఒప్పందం కుదిరినట్టు మహతో ప్రకటించారు.

Jammu Kashmir Elections: నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ సీట్ల లెక్క తేలింది.. ఎవరెవరికి ఎన్నంటే..?


కాగా, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-ఏజేఎస్‌యూ కలిసి పోటీ చేయనప్పటికీ, 2024 లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం పొత్తుతో పోటీ చేశాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 12 సీట్లు గెలుచుకోగా, ఏజేఎస్‌యూ ఒక సీటు గెలుచుకుంది. అయితే, ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రెండు పార్టీలు పొత్తుతో బరిలోకి దిగాయి. బీజేపీ 8 సీట్లు కైవసం చేసుకోగా, గిరిడి నుంచి ఏజేఎస్‌యూ పోటీ చేసి గెలిచింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Aug 26 , 2024 | 09:15 PM

Advertising
Advertising
<