ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

British PM : స్వదేశీ ఆహారం కొనండన్న సునాక్‌పై ట్రోల్స్‌

ABN, Publish Date - Jun 20 , 2024 | 03:30 AM

‘‘మనం విదేశీ ఆహారం మీద ఆధారపడకూడదు. బ్రిటి్‌షవి కొనండి’’ అని బ్రిటన్‌ ప్రధాని సునాక్‌ పిలుపునివ్వడం సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.

లండన్‌, జూన్‌ 19: ‘‘మనం విదేశీ ఆహారం మీద ఆధారపడకూడదు. బ్రిటి్‌షవి కొనండి’’ అని బ్రిటన్‌ ప్రధాని సునాక్‌ పిలుపునివ్వడం సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు యూజర్లు ఆయనకు మద్దతు తెలపగా మరికొందరు అది ఎప్పటికీ సాధ్యం కాదంటూ విమర్శిస్తున్నారు. బ్రిటి్‌షవే కొనండన్న సునాక్‌ పోస్టు.. భారత స్వాతంత్రోద్యమంలో మహాత్మా గాంధీ ‘స్వదేశీ’ విధానాన్ని గుర్తుచేస్తోందని మరికొందరు పేర్కొన్నారు. కాగా, జులై 4న అక్కడ సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి.

Updated Date - Jun 20 , 2024 | 07:11 AM

Advertising
Advertising