Home » London
లండన్(London)లో ఉద్యోగం చేస్తూ విధులకు వెళ్తుండగా కూతురును ట్రక్కు ఢీకొట్టింది. కొనఊపిరితో ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. లండన్ వెళ్లి కన్నకూతురిని చూసేందుకు స్థోమత లేక తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. ప్రభుత్వం లేదా మానవతావాదులు ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు.. వివరాలిలా ఉన్నాయి.
తెలంగాణలోని ప్రసిద్ధ పురావస్తు కట్టడాల సందర్శనకు ఈ ప్రదర్శన ఫలితంగా పర్యాటకులు భారీగా పెరుగుతారని అంచనా వేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.
పక్కా ప్లాన్ వేసిన కొంతమంది కేటుగాళ్లు లండన్లోని ఓ ప్రముఖ డెయిరీ నుంచి ఏకంగా 22 టన్నుల చీజ్ను దోపిడీ చేశారు.
లక్షల కోట్ల రూపాయిలున్న టాటా గ్రూప్ సంస్థల అధిపతి రతన్ టాటా సాదా సీదాగా జీవించారన్నారు. ఆయన సాధారణ మనిషిగా మసులుకున్నారని తెలిపారు. అత్యంత నిరాడంబర జీవనాన్ని సాగించిన గొప్ప వ్యక్తి ఆయన అని అమితాబ్ పేర్కొన్నారు. రతన్ టాటాతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా అమితాబ్ వివరించారు.
ఆఫ్రికా వ్యాప్తంగా పేరొందిన ఓస్వాల్ గ్రూపు కంపెనీల వారసురాలు వసుంధర ఓస్వాల్ అరెస్టు వ్యవహారం.. ఇప్పుడు అక్కడ సంచలనం సృష్టిస్తోంది.
గోల్కొండ ఘనులు వజ్రాలకు ప్రసిద్ధి. అలాంటి ఘనుల్లో లభ్యమైన వందలాది వజ్రాలతో తయారు చేసిన నెక్లెస్ను త్వరలో వేలం పాట వేయనున్నారు. వేలాది కోట్ల రూపాయిల్లో ఈ నెక్లెస్ ధర పలుకుతుందని నిర్వాహాకులు వెల్లడిస్తున్నారు.
ఉక్రెయిన్పై యుద్ధంలో పైచేయి సాధించటానికి రష్యా.. భారత్ నుంచి ఎలకా్ట్రనిక్స్ తదితర కీలక సామగ్రిని, టెక్నాలజీలను రహస్యంగా కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడైంది.
రాహుల్ గాంధీ సెప్టెంబర్ 8 నుంచి 10 వరకూ అమెరికాలో పర్యటించనున్నట్టు కాంగ్రెస్ ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్ శామ్ పిట్రోడా ఇటీవల ఒక వీడియో విడుదల చేశారు. సెప్టెంబర్ 8న ఢల్లాస్, 9-10 తేదీల్లో వాషింగ్టన్ డీసీలో పర్యటిస్తారని ఆయన వెల్లడించారు.
ఎయిర్ ఇండియా మహిళా సిబ్బంది ఓ ప్రముఖ హోటల్లో ఉన్నారు. అదే సమయంలో అక్కడికి ఓ దుండగుడు వచ్చాడు. ఆ క్రమంలో ఆ వ్యక్తి ఓ మహిళ గదిలోకి ప్రవేశించి ఆమెపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై ఎయిర్ ఇండియా స్పందించింది. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ముంబయి నుంచి లండన్కు బయలుదేరిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఈ విషయాన్ని గమనించిన విమాన పైలట్.. ముంబయిలోని ఏటీసీ అధికారులకు సమాచారం అందించారు. దీంతో విమానాన్ని మళ్లీ వెనక్కి మళ్లించి.. ముంబయి ఎయిర్పోర్ట్లో అత్యవసరంగా దింపివేశారు.