Chennai: ఆయన చేసేవన్నీ జిమ్మిక్కులే..
ABN, Publish Date - Dec 28 , 2024 | 10:55 AM
కొరడాతో కొట్టుకోవడం, చెప్పులు వేసుకోనని చెప్పడం లాంటి రాజకీయ జిమ్మిక్కులకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai) పాల్పడుతున్నారని డీఎంకే ప్రిసీడియం చైర్మెన్ ఆర్‌ఎస్ భారతి(RS Bharathi) ఆరోపించారు.
- డీఎంకే నేత ఆర్‌ఎస్ భారతి
చెన్నై: కొరడాతో కొట్టుకోవడం, చెప్పులు వేసుకోనని చెప్పడం లాంటి రాజకీయ జిమ్మిక్కులకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai) పాల్పడుతున్నారని డీఎంకే ప్రిసీడియం చైర్మెన్ ఆర్‌ఎస్ భారతి(RS Bharathi) ఆరోపించారు. తేనాంపేటలోని అన్నా అరివాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... అన్నా వర్శిటీ(Anna University)లో జరిగిన అత్యాచారంపై విద్యార్థిని ఫిర్యాదు చేసిన గంటల్లోనే నిందితుడిని అరెస్ట్ చేశామన్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Chennai: ఆయన సెల్‌ఫోన్‌లో అన్నీ అశ్లీల చిత్రాలే..
నిందితుడికి డీఎంకే(DMK)కు ఎలాంటి సంబంధం లేదన్నారు. తాజాగా, అన్నామలై కొరడాతో కొట్టుకుంటున్నారని, అటువంటివి ఆ పార్టీ నేతలే అంగీకరించడం లేదన్నారు. డీఎంకేను గద్దె దింపేంత వరకు పాదరక్షలు ధరించనని అన్నామలై పేర్కొంటున్నారని, ఆ ప్రకారం, ఆయన జీవితాంతం పాదరక్షలు లేకుండా నడుస్తారని ఆర్‌ఎస్ భారతి(RS Bharathi) ఎద్దేవా చేశారు.
ఈవార్తను కూడా చదవండి: 2025 Calendar: 2025 ఏడాదికి సెలవులు ఖరారు
ఈవార్తను కూడా చదవండి: సంగారెడ్డి సెంట్రల్ జైలు నుంచి విడుదల కానున్న లగచర్ల రైతులు
ఈవార్తను కూడా చదవండి: సీఎం రేవంత్ రెడ్డికి మాటలు ఎక్కువ చేతలు తక్కువ..
ఈవార్తను కూడా చదవండి: దారుణం.. రక్షించాల్సిన వారే ప్రాణాలు కోల్పోయారు..
Read Latest Telangana News and National News
Updated Date - Dec 28 , 2024 | 10:55 AM