ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Chennai: ‘108’ అంబులెన్స్‌ ఎక్కడుందో తెలుసుకొనేలా ‘మ్యాప్‌’ లింక్‌

ABN, Publish Date - Dec 19 , 2024 | 11:35 AM

అత్యవసర వైద్యం అవసరమైన వారిని ఆస్పత్రికి తీసుకెళ్లేలా రాష్ట్ర ప్రభుత్వం ‘108 అంబులెన్స్‌’(108 Ambulance) సేవలు పరిచయం చేసింది. ప్రస్తుతం రాజధాని నగరం చెన్నైలో 8 నిమిషాలు, ఇతర జిల్లాల్లో 13 నిమిషాల్లో 108 సేవలు పొందే వసతి ఉంది. ఈ సమయాన్ని మరింత తగ్గించేలా అంబులెన్స్‌ ఉండే ప్రాంతాన్ని తెలుసుకొనేలా ప్రత్యేక లింక్‌ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది.

చెన్నై: అత్యవసర వైద్యం అవసరమైన వారిని ఆస్పత్రికి తీసుకెళ్లేలా రాష్ట్ర ప్రభుత్వం ‘108 అంబులెన్స్‌’(108 Ambulance) సేవలు పరిచయం చేసింది. ప్రస్తుతం రాజధాని నగరం చెన్నైలో 8 నిమిషాలు, ఇతర జిల్లాల్లో 13 నిమిషాల్లో 108 సేవలు పొందే వసతి ఉంది. ఈ సమయాన్ని మరింత తగ్గించేలా అంబులెన్స్‌ ఉండే ప్రాంతాన్ని తెలుసుకొనేలా ప్రత్యేక లింక్‌ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. అంబులెన్స్‌ కోసం ఫోన్‌ చేసిన వారి మొబైల్‌(Mobile)కు డ్రైవర్‌ నెంబరు, మ్యాప్‌ మెసేజ్‌ రూపంలో పంపిస్తున్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Rains: బలపడిన అల్పపీడనం.. మరో ఆరు రోజులు వర్షాలు..


ఈ మ్యాప్‌లోని లింక్‌ను సదురు వ్యక్తి క్లిక్‌ చేస్తే అంబులెన్స్‌(Ambulance) ఉన్న ప్రాంతం, ఎంత దూరంలో ఉంది తదితరాలు తెలుసుకోవచ్చు. అలాగే, అంబులెన్స్‌ డ్రైవర్‌ కూడా ఫోన్‌ చేసిన వ్యక్తి ఉండే ప్రాంతాన్ని మ్యాప్‌ చూస్తూ సత్వరం వెళ్లే అవకాశముందని 108 అంబులెన్స్‌ సేవల రాష్ట్ర అధ్యక్షుడు సెల్వకుమార్‌ తెలిపారు.


ఈవార్తను కూడా చదవండి: Prasad Behra: షూటింగ్‌లో నటితో అసభ్య ప్రవర్తన

ఈవార్తను కూడా చదవండి: పదేళ్లు బీఆర్ఎస్ విధ్వంసం చేసింది: కోమటిరెడ్డి

ఈవార్తను కూడా చదవండి: CM Revanth: ఆ ఇద్దరు కలిసి దేశ పరువు తీశారు

ఈవార్తను కూడా చదవండి: నాపై ఇలాంటి ఆరోపణలు సిగ్గుచేటు..

Read Latest Telangana News and National News

Updated Date - Dec 19 , 2024 | 11:35 AM