ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Chennai: చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన ‘వామ్‌’..

ABN, Publish Date - Jun 13 , 2024 | 12:31 PM

ఆర్యవైశ్యులకు తన క్యాబినెట్‌లో ప్రాతినిధ్యం కల్పించిన టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు(AP Chief Minister Chandrababu Naidu)కు ‘ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ’ (వామ్‌) కృతజ్ఞతలు తెలిపింది.

చెన్నై: ఆర్యవైశ్యులకు తన క్యాబినెట్‌లో ప్రాతినిధ్యం కల్పించిన టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు(AP Chief Minister Chandrababu Naidu)కు ‘ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ’ (వామ్‌) కృతజ్ఞతలు తెలిపింది. ఈ మేరకు వామ్‌ అధ్యక్షుడు టంగుటూరి రామకృష్ణ(Tanguturi Ramakrishna) ప్రకటన విడుదల చేశారు. కర్నూలు ఎమ్మెల్యేగా ఎన్నికైన టీజీ భరత్‌(TG Bharath)కు క్యాబినెట్‌లో ప్రాతినిధ్యం కల్పించాలంటూ ఇటీవల తాము చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఇదికూడా చదవండి: Dinakaran: తేల్చిచెప్పేశారు.. ఆపార్టీలో చేరే ప్రసక్తే లేదు..


అదే విధంగా నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబుకు, ఎమ్మెల్యేగా ఎన్నికైన తొలిసారే మంత్రి పదవిని అధిరోహించిన టీజీ భరత్‌కు తంగుటూరి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 13 , 2024 | 12:31 PM

Advertising
Advertising