ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Aravind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్ సంచలన నిర్ణయం..

ABN, Publish Date - Sep 15 , 2024 | 12:43 PM

లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో అరెస్టై జైలు నుంచి బయటకు వచ్చిన కేజ్రీవాల్.. తాజాగా సంచలన ప్రకటన చేశారు. తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు.

Delhi CM Arvind Kejriwal

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15: లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో అరెస్టై జైలు నుంచి బయటకు వచ్చిన కేజ్రీవాల్.. తాజాగా సంచలన ప్రకటన చేశారు. తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. ఆరు నెలల తర్వాత జైలు నుంచి బయటుకు వచ్చిన కేజ్రీవాల్.. ఇవాళ పార్టీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆయన కీలక ప్రకటన చేశారు. తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయబోతున్నట్లు ప్రకటించారు.


‘రెండు రోజుల తర్వాత నేను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తాను. ప్రజలు తీర్పు చెప్పే వరకు ఆ కుర్చీలో కూర్చోను. ఢిల్లీలో ఎన్నికలకు నెలరోజుల సమయం ఉంది. న్యాయస్థానం నుంచి నాకు న్యాయం జరిగింది. ఇప్పుడు ప్రజాకోర్టు నుంచి న్యాయం కావాలి. ప్రజల ఆజ్ఞ మేరకే నేను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటాను’ అని కేజ్రీవాల్ అన్నారు.


నెక్ట్స్ సీఎం ఎవరు?

తన ప్రకటన మేరకు అరవింద్ కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేస్తే.. తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. తన తరువాత పార్టీలో ముఖ్యనాయకుడు సభ్యుడు ముఖ్యమంత్రి అవుతారని కేజ్రీవాల్ ప్రకటించారు. ప్రజల మధ్యకు వెళ్లి సపోర్ట్ కోరతానని కేజ్రీవాల్ చెప్పారు. ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరిలో జరగాల్సి ఉంటుంది. అయితే, నవంబర్‌లో జరగనున్న మహారాష్ట్ర ఎన్నికలతో పాటే ఢిల్లీకి కూడా ఎన్నికలు నిర్వహించాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు.


Also Read:

ఇదీ జగన్ పనితీరు.. అన్నీ హాఫ్ నాలెడ్జ్ పనులే..!

మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడికి బీఆర్‌ఎస్‌వీ యత్నం

కారు బానెట్ ఓపెన్ చేసిన వ్యక్తికి షాక్..

For More National News and Telugu News..

Updated Date - Sep 15 , 2024 | 12:55 PM

Advertising
Advertising