ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Delhi : మంత్రివర్గంలోలంబాడీలకు చోటివ్వాలి

ABN, Publish Date - Jul 28 , 2024 | 04:29 AM

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో తమ సామాజికవర్గానికి చోటు కల్పించాలని లంబాడీ సంఘాల జేఏసీ డిమాండ్‌ చేసింది.

  • లంబాడీ సంఘాల జేఏసీ డిమాండ్‌

న్యూఢిల్లీ, జూలై 27(ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో తమ సామాజికవర్గానికి చోటు కల్పించాలని లంబాడీ సంఘాల జేఏసీ డిమాండ్‌ చేసింది. తమ వర్గానికి చెందిన నలుగురు కాంగ్రె్‌సలో ఎమ్మెల్యేలుగా ఉన్నారని, వారిలో ఖచ్చితంగా ఒక్కరికి మంత్రి పదవి ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు శనివారం ఢిల్లీలోని ఏఐసీసీ కేంద్ర కార్యాలయంలో లంబాడీ సంఘాల జేఏసీ అధ్వర్యంలో లంబాడీ నేతలు నిరసన చేపట్టారు.

Updated Date - Jul 28 , 2024 | 07:17 AM

Advertising
Advertising
<