ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Delhi : స్కై డైవింగ్‌ చేసిన గజేంద్రసింగ్‌ షెకావత్‌

ABN, Publish Date - Jul 14 , 2024 | 03:47 AM

కేంద్ర పర్యాటకశాఖ మంత్రి గజేంద్ర షెకావత్‌ స్కై డైవింగ్‌ చేశారు. ‘ప్రపంచ స్కై డైవింగ్‌ డే’ సందర్భంగా శనివారం ఆయన ఈ అరుదైన సాహసం చేశారు.

  • భారత్‌లో తొలి స్కైడైవింగ్‌ కేంద్రాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి

న్యూఢిల్లీ, జూలై 13: కేంద్ర పర్యాటకశాఖ మంత్రి గజేంద్ర షెకావత్‌ స్కై డైవింగ్‌ చేశారు. ‘ప్రపంచ స్కై డైవింగ్‌ డే’ సందర్భంగా శనివారం ఆయన ఈ అరుదైన సాహసం చేశారు. సముద్ర మట్టానికి 14 వేల అడుగుల ఎత్తులో ఎగురుతున్న విమానంలోంచి నిపుణుడి సహాయంతో డైవింగ్‌ చేసి సురక్షితంగా ల్యాండ్‌ అయ్యారు. హరియాణాలోని నార్నౌల్‌లో దేశంలోనే మొట్టమొదటి ప్రైవేటు స్కై డైవింగ్‌ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. స్కై డైవింగ్‌ చేయడం అద్భుతంగా అనిపించిందని 56 ఏళ్ల షెకావత్‌ తన అనుభవాన్ని పంచుకున్నారు.

Updated Date - Jul 14 , 2024 | 03:47 AM

Advertising
Advertising
<