ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Delhi : కేంద్రం, రాష్ట్రాల మధ్య వారధిగా ఈ ఆఫీస్‌!

ABN, Publish Date - Jul 12 , 2024 | 03:19 AM

ఒక రాష్ట్రం నుంచి ఏదైనా ఫైలు కేంద్రానికి వచ్చిందంటే ఆ పని ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు! ఆ ఫైలు ఎక్కడుందో? ఏ శాఖలో ఉందో?

  • వేగంగా అనుమతుల మంజూరుకు మార్గం

న్యూఢిల్లీ, జూలై 11 (ఆంధ్రజ్యోతి): ఒక రాష్ట్రం నుంచి ఏదైనా ఫైలు కేంద్రానికి వచ్చిందంటే ఆ పని ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు! ఆ ఫైలు ఎక్కడుందో? ఏ శాఖలో ఉందో? అంతుచిక్కదు. ఆయా రాష్ట్రాల అధికారులు ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిందే. దీనికి ‘ఈ-ఆఫీస్‌’తో చెక్‌ పెట్టాలని భావిస్తోంది కేంద్రం. మోదీ 3.0 ప్రభుత్వం వంద రోజుల ఎజెండాలోని ప్రధానమైన వాటిలో ఈ-ఆఫీస్‌ కూడా ఒకటి.

తొలుత కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో అమలుకు కార్యాచరణ సిద్ధం చేసింది. అందులో భాగంగా ఎంపికచేసిన 133 కార్యాలయాల్లో వంద రోజుల్లో ఈ-ఆఫీస్‌ అమలు చేయాలని ఆదేశించింది. అయితే కొన్ని రాష్ట్రాలు కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఈ-ఆఫీస్‌ ద్వారా రాష్ట్రాల సమాచారాన్ని కేంద్రం పర్యవేక్షిస్తుందనే భయం నెలకొంది. అది సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుందని భావిస్తున్నాయి.

Updated Date - Jul 12 , 2024 | 04:38 AM

Advertising
Advertising
<