ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Deputy CM: డిప్యూటీ సీఎం అలా అనేశారేంటో.. ఆయన ఏమన్నారో తెలిస్తే..

ABN, Publish Date - Nov 15 , 2024 | 11:25 AM

తల్లిదండ్రులు తమ పిల్లలకు తమిళంలో పేర్లు పెట్టాలని ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి(Deputy Chief Minister Udayanidhi) పిలుపునిచ్చారు. గురువారం తూత్తుకుడి జిల్లా పర్యటన కోసం ఆయన బుధవారం సాయంత్రం విమానంలో తూత్తుక్కుడి చేరుకుని, రాత్రి అక్కడే బస చేశారు.

- పిల్లలకు తమిళంలో పేర్లు పెట్టండి

- డిప్యూటీ సీఎం ఉదయనిధి వినతి

- తూత్తుకుడిలో అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం

చెన్నై: తల్లిదండ్రులు తమ పిల్లలకు తమిళంలో పేర్లు పెట్టాలని ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి(Deputy Chief Minister Udayanidhi) పిలుపునిచ్చారు. గురువారం తూత్తుకుడి జిల్లా పర్యటన కోసం ఆయన బుధవారం సాయంత్రం విమానంలో తూత్తుక్కుడి చేరుకుని, రాత్రి అక్కడే బస చేశారు. ఆ తర్వాత గురువారం జిల్లాలో అధికారులు ఏర్పాటు చేసిన అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టి, పూర్తయిన అభివృద్ధి పనులను ప్రారంభించారు.

ఈ వార్తను కూడా చదవండి: Rains: బలహీనపడిన అల్పపీడనం.. అయినా తేలికపాటి వర్షం


ఆదర్శ వివాహాలను ద్రావిడ సంస్థలు ప్రోత్సహించాయని, అప్పటి నుంచి ఈ వివాహాలు జరుగుతున్నాయన్నారు. ఆలయాల్లో కూడా తమిళంలో అర్చన చేయాలని ద్రావిడ సంస్థలు ఒత్తిడి చేయడం వల్లే అమల్లోకి వచ్చిందని గుర్తు చేశారు. మహిళలకు ఆస్తి హక్కులో సమాన వాటా కల్పించింది కూడా తమ పార్టీయేనని చెప్పా రు. తల్లిదండ్రులకు ఆయన ఒక విఙ్ఞప్తి చేశారు. తమ పిల్లలకు తమిళంలో పేర్లు పెట్టాలని, ప్రతి ఒక్కరూ ఈ పని చేస్తే ఎంతో సంతోషంగా ఉంటుందన్నారు.


అనం తరం తూత్తుకుడి తహ సీల్దార్‌ కార్యాల యంలో ఉదయనిధి తనిఖీలు చేశారు. అనంతరం కలెక్టరేట్‌లో వివిధ ప్రభుత్వ పథకాలపై సమీక్ష జరిపారు. రూ.206.46 కోట్ల విలువైన సహాయాలను లబ్ధి దారులకు అందచజేశారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులు గీతాజీవన్‌, అనిత ఆర్‌.రాధాకృష్ణన్‌, ఎమ్మెల్యేలు మార్కండేయన్‌, షణ్ముగయ్య, ఊర్వశి, అమృతరాజ్‌, కార్పొరేషన్‌ మేయర్‌ జగన్‌ పెరియస్వామి, స్పెషల్‌ స్కీమ్స్‌ సెక్రటరీ థారేస్‌ అహ్మద్‌ తదితరులు పాల్గొన్నారు.


ఈవార్తను కూడా చదవండి: కేసు పెట్టాల్సింది.. సీఎం బ్రదర్స్‌పైనే

ఈవార్తను కూడా చదవండి: మాజీ మంత్రి మల్లారెడ్డి మోసం చేశారు

ఈవార్తను కూడా చదవండి: 14 రకాల వివరాలివ్వండి..

ఈవార్తను కూడా చదవండి: ‘లగచర్ల’పై ఉన్నత స్థాయి విచారణ

Read Latest Telangana News and National News

Updated Date - Nov 15 , 2024 | 11:25 AM