ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Deve Gowda: ‘కుమార’ పోటీపై బీజేపీదే తుది నిర్ణయం..

ABN, Publish Date - Mar 05 , 2024 | 12:54 PM

లోక్‌సభ ఎన్నికల్లో కుమారస్వామి పోటీపై బీజేపీ అగ్రనేతలు, ప్రధాని నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi) నిర్ణయం తీసుకుంటారని జేడీఎస్‌ జాతీయ అధ్యక్షుడు, మాజీ ప్రధాని దేవెగౌడ(Former Prime Minister Deve Gowda) తెలిపారు.

బెంగళూరు: లోక్‌సభ ఎన్నికల్లో కుమారస్వామి పోటీపై బీజేపీ అగ్రనేతలు, ప్రధాని నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi) నిర్ణయం తీసుకుంటారని జేడీఎస్‌ జాతీయ అధ్యక్షుడు, మాజీ ప్రధాని దేవెగౌడ(Former Prime Minister Deve Gowda) తెలిపారు. పార్టీ కార్యాలయం జేపీ భవన్‌లో రాష్ట్ర మహిళా విభాగం సభలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వారం రోజుల్లో కుమారస్వామి ఢిల్లీ వెళ్తారని వివరించారు. అభ్యర్థులు, నియోజకవర్గాలు అన్నీ ఖరారవుతాయన్నారు. కాగా జయదేవ ఆసుపత్రుల మాజీ డైరెక్టర్‌ డాక్టర్‌ సీఎన్‌ మంజునాథ్‌ రాజకీయాల్లోకి వచ్చే విషయంపై ఆయనదే నిర్ణయమన్నారు.

Updated Date - Mar 05 , 2024 | 12:54 PM

Advertising
Advertising