ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hero Darshan: ఇంటి నుంచి భోజనం, పుస్తకాల కోసం హీరో దర్శన్‌ పిటిషన్‌..

ABN, Publish Date - Jul 10 , 2024 | 01:17 PM

చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్న నటుడు దర్శన్‌(Actor Darshan) ఇంటి నుంచి భోజ నం, పరుపు, పుస్తకాలు పొందేందుకు అనుమతులు కోరుతూ హైకోర్టు(High Court)లో పిటిషన్‌ దాఖలు చేశారు.

బెంగళూరు: చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్న నటుడు దర్శన్‌(Actor Darshan) ఇంటి నుంచి భోజ నం, పరుపు, పుస్తకాలు పొందేందుకు అనుమతులు కోరుతూ హైకోర్టు(High Court)లో పిటిషన్‌ దాఖలు చేశారు. జైలులో ఆహారం జీర్ణం కావడం లేదని, అతిసార బారినపడ్డానని తెలిపారు. విరేచనాలతో బరువు తగ్గానని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇంటి నుంచి భోజనానికి అనుమతులు ఇప్పించాలని పిటిషన్‌లో విన్నవించారు. రేణుకాస్వామి(Renukaswamy) హత్య కేసు లో ఏ1 పవిత్రగౌడ, దర్శన్‌తో కలిపి 17మంది జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నారు.

ఇదికూడా చదవండి: 5 నుంచి పినాకిని, జనశతాబ్ది రైళ్లు రద్దు..


ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jul 10 , 2024 | 01:17 PM

Advertising
Advertising
<