Hero Vijay: నా బర్త్‌డే వేడుకలు జరపవద్దు...
ABN, Publish Date - Jun 22 , 2024 | 01:01 PM
కళ్లకురిచ్చిలో కల్తీసారాకు 50 మంది దాకా ప్రాణాలు కోల్పోయి రాష్ట్రం శోకసంద్రంగా మారటంతో శనివారం తన పుట్టిన రోజు వేడుకలు జరుపరాదని, అవసరమైతే సారాకు బలైనవారి కుటుంబాలకు చేతనైన సాయం చేసి ఆదుకోవాలని తమిళగ వెట్రి కళగం నాయకుడు, ప్రముఖ సినీనటుడు విజయ్(Film Actor Vijay) తన అభిమానులకు విజ్ఞప్తి చేశారు.
- కల్తీసారా బాధితులకు సాయం చేయండి
- అభిమానులకు విజయ్ విజ్ఞప్తి
చెన్నై: కళ్లకురిచ్చిలో కల్తీసారాకు 50 మంది దాకా ప్రాణాలు కోల్పోయి రాష్ట్రం శోకసంద్రంగా మారటంతో శనివారం తన పుట్టిన రోజు వేడుకలు జరుపరాదని, అవసరమైతే సారాకు బలైనవారి కుటుంబాలకు చేతనైన సాయం చేసి ఆదుకోవాలని తమిళగ వెట్రి కళగం నాయకుడు, ప్రముఖ సినీనటుడు విజయ్(Film Actor Vijay) తన అభిమానులకు విజ్ఞప్తి చేశారు.
ఇదికూడా చదవండి: Chennai: సీఎం చంద్రబాబుకు చంద్రశేఖర్ శుభాకాంక్షలు..
కళ్లకురిచ్చిలో కల్తీసారా మృతుల కుటుంబీకులను పరామర్శించానని, ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నవారి పరిస్థితులు చూసి కలత చెందానన్నారు. ఈ పరిస్థితులలో అభిమానులు తన జన్మదిన వేడుకల సందర్భంగా ఎలాంటి ఆడంబరాలకు పోవద్దని సూచించారు. ప్రస్తుతం కల్తీసారా బాధితులను ఆదుకోవడమే అందరి కర్తవ్యమన్నారు.
ఇదికూడా చదవండి: Hyderabad: త్వరలోనే బీఆర్‌ఎస్ ఖాళీ..
ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్ తప్పదంటూ బెదిరింపులు
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News
Updated Date - Jun 22 , 2024 | 01:01 PM