ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ICAR : కొత్తగా 100 రకాల విత్తనాలు.. సాంకేతిక పద్ధతులు!

ABN, Publish Date - Jul 16 , 2024 | 04:33 AM

దేశంలో సాగును మరింత సుదృఢం చేసేందుకుగాను 100 కొత్త రకాల విత్తనాలను, సాగు పరంగా మరో వంద సాంకేతిక పద్ధతులను అందుబాటులోకి తెచ్చేందుకు భారత వ్యవసాయ పరిశోధక సంస్థ (ఐసీఏఆర్‌) సంకల్పించింది.

  • వంద రోజుల్లో అందుబాటులోకి.. కేంద్రం వెల్లడి

న్యూఢిల్లీ, 15: దేశంలో సాగును మరింత సుదృఢం చేసేందుకుగాను 100 కొత్త రకాల విత్తనాలను, సాగు పరంగా మరో వంద సాంకేతిక పద్ధతులను అందుబాటులోకి తెచ్చేందుకు భారత వ్యవసాయ పరిశోధక సంస్థ (ఐసీఏఆర్‌) సంకల్పించింది.

ఇందుకు వంద రోజుల లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఈ విషయాన్ని కేంద్ర వ్యవసాయశాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు సోమవారం వెల్లడించారు. కాగా ఈ వర్షాకాలం సాగయ్యే మొత్తం వరి విస్తీర్ణంలో 25 శాతం మేర సాగును వాతావరణ మార్పులను తట్టుకొని నిలిచే విత్తనాలతో కవర్‌ చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కొన్నేళ్లుగా వర్షాభావ పరిస్థితులు పెరుగుతూ వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Updated Date - Jul 16 , 2024 | 04:34 AM

Advertising
Advertising
<