ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Bihar: జేడీయూ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఆయనే

ABN, Publish Date - Jun 29 , 2024 | 02:56 PM

జనతాదళ్ (యునైటెడ్) - జేడీయూ(JDU) పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పార్టీ అధిష్టానం సంజయ్ ఝాను శనివారం నియమించింది. ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ అధ్యక్షతన జరిగిన కోర్‌ మీటింగ్‌లో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఢిల్లీ: జనతాదళ్ (యునైటెడ్) - జేడీయూ(JDU) పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పార్టీ అధిష్టానం సంజయ్ ఝాను శనివారం నియమించింది. ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ అధ్యక్షతన జరిగిన కోర్‌ మీటింగ్‌లో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో రెండు ముఖ్యమైన ప్రతిపాదనలు ఆమోదం పొందాయి. సంజయ్ ఝాను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితీష్ నిర్ణయించారు.


జేడీయూ ఎన్డీఏలోనే కొనసాగాలని కూడా సభ్యులు ఏకగ్రీవంగా తెలిపారని పార్టీ వర్గాలు తెలియజేశాయి. సీనియర్ నేత కేసీ త్యాగి మాట్లాడుతూ.. "జేడీయూ ఎన్‌డీఏ కూటమిలో భాగంగానే ఉంది. ఈ విషయాన్నే జాతీయ కార్యవర్గ సమావేశాల ముందు ప్రకటించారు. రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు, బిహార్ హైకోర్టు స్టే విధించింది" అని పేర్కొన్నారు.

For Latest News and National News click here..

Updated Date - Jun 29 , 2024 | 02:56 PM

Advertising
Advertising