ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Escort Vehicles Collision: సీఎం కాన్వాయ్‌కి యాక్సిడెంట్‌

ABN, Publish Date - Oct 28 , 2024 | 09:14 PM

కేరళ తిరువనంతపురంలోని వామనపురంలో ఈ ఘటన జరిగింది. రోడ్డుపై కాన్వాయ్ వెళ్తుండగా ఎదురుగా స్కూటర్ వచ్చింది. ఊహించని ఈ పరిణామంతో ముఖ్యమంత్రి కాన్వాయ్‌లోని 5 కార్లు ఒకదానినొకటి ఢీకొన్నాయి.

తిరువనంతపురం: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ (Pinarayi Vijayan) ఎస్కార్ట్ వాహనాలు ఒకదానినొకటి ఢీకొన్న అనూహ్య ఘటన సోమవారంనాడు చోటుచేసుకుంది. కేరళ తిరువనంతపురంలోని వామనపురంలో ఈ ఘటన జరిగింది. రోడ్డుపై కాన్వాయ్ వెళ్తుండగా ఎదురుగా స్కూటర్ వచ్చింది. ఊహించని ఈ పరిణామంతో ముఖ్యమంత్రి కాన్వాయ్‌లోని 5 కార్లు ఒకదానినొకటి ఢీకొన్నాయి.

Nitish Kumar: నాలుగోసారి కూడా మోదీనే ప్రధాని


ఎస్కార్ట్‌ వాహనాల్లోని మొదటి వాహనం డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో ఆ వెనుక ఉన్న ఎస్కార్ట్ వాహనాలు ఒకదానిని ఒకటి ఢీకొన్నాయని సమాచారం. ఈ ఘటనలో ముఖ్యమంత్రి వాహనం కూడా స్వల్పంగా దెబ్బతింది. అయితే, సీఎంకు ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అనంతరం ఎలాంటి జాప్యం లేకుండా ముఖ్యమంత్రి తన ప్రయాణం కొనసాగిచారు.


కాగా, సీఎం కాన్వాయ్‌కు చెందిన వాహనాలు ఒకదానిని ఒకటి ఢీకొనడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సేఫ్టీ ప్రోటాకాల్‌ను తిరిగి అమల్లోకి తెచ్చే విషయాన్ని పరిశీలిస్తున్నారు.


ఇవి కూడా చదవండి...

టాటా-ఎయిర్‌బస్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ

INDIA Alliance: కాంగ్రెస్-లెఫ్ట్‌ మధ్య సీట్ల చిచ్చు!

Read More National News and Latest Telugu News

Updated Date - Oct 28 , 2024 | 09:29 PM