ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Lawrence Bishnoi: ఆ పేలుళ్లకు పాల్పడింది మేమే..

ABN, Publish Date - Dec 13 , 2024 | 05:58 AM

చండీగఢ్‌, గురుగ్రామ్‌లలో ఇటీవల బాంబు పేలుళ్లకు పాల్పడింది తామేనంటూ లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ ప్రకటించింది.

  • లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ ప్రకటన

గురుగ్రామ్‌, డిసెంబరు12: చండీగఢ్‌, గురుగ్రామ్‌లలో ఇటీవల బాంబు పేలుళ్లకు పాల్పడింది తామేనంటూ లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ ప్రకటించింది. ‘అందరికీ జై శ్రీరామ్‌.. చండీగఢ్‌, గురుగ్రామ్‌లో రెండు రోజుల కింద జరిగిన బాంబు పేలుళ్లు ట్రైలర్‌ మాత్రమే.. కొందరు బార్‌లు, క్లబ్‌ల నిర్వాహకులు పేదల రక్తం పీలుస్తూ జూదం, హవాలా వంటి అక్రమ మార్గాల్లో కోట్లు సంపాదిస్తున్నారు.. పన్నులు ఎగ్గొట్టి దేశానికి నష్టం చేకూరుస్తున్నారు. ఇప్పట్నుంచి అలాంటి వారు సక్రమంగా పన్నులు చెల్లించాల్సిందే.. మేం పేల్చింది చిన్న బాంబులే అని తేలిగ్గా తీసుకోవద్దు.. అనుకుం టే భారీ పేలుళ్లకు పాల్పడి విధ్వంసం సృష్టించగలం’ అని హెచ్చరించింది.

Updated Date - Dec 13 , 2024 | 05:58 AM