ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Congress First List: కాంగ్రెస్ ఎంపీల తొలి జాబితా విడుదల.. తెలంగాణలో అభ్యర్థులు వీరే..

ABN, Publish Date - Mar 08 , 2024 | 06:09 PM

Congress MP's First List: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ(Congress) స్పీడ్ పెంచింది. 39 మంది అభ్యర్థులతో తొలి జాబితాను(Congres First List) విడుదల చేసింది. కర్ణాటక, కేరళ, హరియాణ, త్రిపుర, సిక్కిం, మేఘాలయ, మణిపుర్‌ రాష్ట్రాల్లో అభ్యర్థులను ప్రకటించింది. తెలంగాణ(Telangana)లో మొత్తం 17 లోక్‌సభ స్థానాలు ఉండగా..

Congress MP's First List

Congress MP's First List: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ(Congress) స్పీడ్ పెంచింది. 39 మంది అభ్యర్థులతో తొలి జాబితాను(Congres First List) విడుదల చేసింది. కర్ణాటక, కేరళ, హరియాణ, త్రిపుర, సిక్కిం, మేఘాలయ, మణిపుర్‌ రాష్ట్రాల్లో అభ్యర్థులను ప్రకటించింది. తెలంగాణ(Telangana)లో మొత్తం 17 లోక్‌సభ స్థానాలు ఉండగా.. వీటిలో నాలుగు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది కాంగ్రెస్ పార్టీ. నల్గొండ - కుందూరు రఘువీర్‌రెడ్డి, మహబూబాబాద్‌ నుంచి బలరాం నాయక్‌, జహీరాబాద్‌ - సురేశ్‌ షేట్కర్‌, చేవెళ్ల - సునీతా మహేందర్‌రెడ్డిల పేర్లను ఫైనల్ చేసింది కాంగ్రెస్ అధిష్టానం. అయితే, మహబూబ్‌నగర్‌ ఎంపీ అభ్యర్థిగా ఇప్పటికే వంశీచందర్‌రెడ్డి పేరును సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయినప్పటికీ వంశీచందర్ రెడ్డి పేరును అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

కాంగ్రెస్ ప్రకటించిన 36 మంది అభ్యర్థులు వీరే..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Mar 08 , 2024 | 07:42 PM

Advertising
Advertising