ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Ladakh: భారత్‌-చైనా సరిహద్దులో 108 కిలోల బంగారం సీజ్‌

ABN, Publish Date - Jul 11 , 2024 | 05:36 AM

లద్దాఖ్‌లోని భారత్‌-చైనా సరిహద్దుకు సమీపంలో భారీగా స్మగ్లింగ్‌ చేస్తున్న బంగారం పట్టుబడింది.

లేహ్‌, జూలై 10: లద్దాఖ్‌లోని భారత్‌-చైనా సరిహద్దుకు సమీపంలో భారీగా స్మగ్లింగ్‌ చేస్తున్న బంగారం పట్టుబడింది. ఒక్కోటి కిలో బరువున్న 108 బంగారు కడ్డీలను (108 కిలోలు) ఇండో-టిబెటన్‌ బోర్డర్‌ పోలీసులు (ఐటీబీపీ) స్వాధీనం చేసుకున్నారని, ముగ్గురిని అరెస్ట్‌ చేసినట్టు ఓ అధికారి తెలిపారు. బంగారంతోపాటు రెండు మొబైల్‌ ఫోన్లు, ఒక బైనాక్యులర్‌, రెండు కత్తులు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఐటీబీపీ చరిత్రలో ఇంత భారీ స్థాయిలో ఎన్నడూ బంగారాన్ని పట్టుకోలేదని ఆ అధికారి చెప్పారు.

Updated Date - Jul 11 , 2024 | 05:36 AM

Advertising
Advertising
<