ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

MP Putta Mahesh Kumar : ఏలూరులో వందేభారత్‌ రైలుకు హాల్ట్‌ ఇవ్వాలి

ABN, Publish Date - Aug 03 , 2024 | 03:31 AM

ఏలూరు రైల్వేస్టేషన్‌లో వందేభారత్‌ రైలుకు హాల్టింగ్‌ ఇవ్వాలని రైల్వే ప్రిన్సిపల్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌(కోచింగ్‌) దేవేంద్రకుమార్‌కు ఎంపీ పుట్టా మహే్‌ష కుమార్‌ విజ్ఞప్తి చేశారు.

  • ఎంపీ పుట్టా మహేష్ కుమార్‌

న్యూఢిల్లీ, ఆగస్టు 2(ఆంధ్రజ్యోతి): ఏలూరు రైల్వేస్టేషన్‌లో వందేభారత్‌ రైలుకు హాల్టింగ్‌ ఇవ్వాలని రైల్వే ప్రిన్సిపల్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌(కోచింగ్‌) దేవేంద్రకుమార్‌కు ఎంపీ పుట్టా మహే్‌ష కుమార్‌ విజ్ఞప్తి చేశారు. శుక్రవారం, ఇక్కడ రైల్‌భవన్‌లో దేవేంద్రకుమార్‌తో ఎంపీ భేటీ అయ్యారు. సంబంధిత అధికారులతో మాట్లాడి, త్వరలో ఏలూరులో వందేభారత్‌ రైలు ఆగేలా చర్యలు తీసుకుంటానని చెప్పినట్టు ఎంపీ తెలిపారు.

Updated Date - Aug 03 , 2024 | 03:31 AM

Advertising
Advertising
<