ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Elections 2024: మొదటి విడత పోలింగ్.. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎంత నమోదైందంటే..

ABN, Publish Date - Apr 19 , 2024 | 02:13 PM

దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు - 2024 మహాఘట్టం ప్రారంభమైంది. నేడే మొదటి విడత పోలింగ్ జరుగుతోంది. మొత్తం ఏడు దశల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. తొలి విడత పోలింగ్ ఉదయం 7 గంటలకు మొదలైంది.

దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు - 2024 ( Lok Sabha Elections ) మహాఘట్టం ప్రారంభమైంది. నేడే మొదటి విడత పోలింగ్ జరుగుతోంది. మొత్తం ఏడు దశల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. తొలి విడత పోలింగ్ ఉదయం 7 గంటలకు మొదలైంది. మొత్తం 21 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో 102 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. దక్షిణాదిన తమిళనాడులో మొత్తం 39 లోక్‌సభ నియోజకవర్గాలకూ పోలింగ్ తొలిదశలోనే ముగియనుంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లను కేంద్ర ఎన్నికల సంఘం పూర్తి చేసింది. ఈ మేరకు మధ్యాహ్నం 1 గంట వరకు నమోదైన వివరాలకు ఎన్నికల అధికారులు వెల్లడించారు.

  • అండమాన్ -నికోబార్ -35.7 శాతం

  • అరుణాచల్ ప్రదేశ్ -34.99 శాతం

  • అస్సాం -45.12 శాతం

  • చత్తీస్ ఘడ్ -42.57 శాతం

  • జమ్మూ- కాశ్మీర్ -43.11 శాతం

  • లక్షద్వీప్ -29.91 శాతం

  • మధ్యప్రదేశ్ -44.18 శాతం

  • మహారాష్ట్ర -32.36 శాతం

  • మణిపూర్ -45.68 శాతం

  • మేఘాలయ -48.91 శాతం

  • మిజోరాం -36.67 శాతం

  • నాగాలాండ్ -38.83 శాతం

  • పుదుచ్ఛేరి -44.95 శాతం

  • రాజస్థాన్ -33.73 శాతం

  • సిక్కిం -36.82 శాతం

  • తమిళనాడు -39.43 శాతం

  • త్రిపుర -53.04 శాతం

  • ఉత్తరప్రదేశ్ -36.96 శాతం

  • ఉత్తరాఖండ్ -37.33 శాతం

  • పశ్చిమబెంగాల్ -50.96 శాతం

  • బీహార్ 32.41 శాతం.

మరిన్ని జాతీయం వార్తల కోసం క్లిక్ చేయండి.

Updated Date - Apr 19 , 2024 | 03:46 PM

Advertising
Advertising