ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Punjab CM Bhagwant : పంజాబ్‌లో 10 వేల మంది పోలీసుల బదిలీ!

ABN, Publish Date - Jun 20 , 2024 | 02:59 AM

పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ డ్రగ్‌ మహమ్మారిని నిర్మూలించడంలో భాగంగా అసాధారణ నిర్ణయం తీసుకున్నారు.

చండీగఢ్‌, జూన్‌ 19: పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ డ్రగ్‌ మహమ్మారిని నిర్మూలించడంలో భాగంగా అసాధారణ నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా 10 వేల మంది పోలీసులను బదిలీ చేయాలని ఆదేశించారు. కానిస్టేబుల్‌ స్థాయి నుంచి అధికారుల వరకు మొత్తం 10 వేల మందికి స్థానచలం కల్పించారు. మున్ముందు మరిన్ని బదిలీలు ఉంటాయని చెప్పారు. డ్రగ్‌ విక్రయదారులతో పోలీసులకూ సంబంధాలు ఉన్నట్లు గుర్తించామన్నారు. ఈ విషయమై అనేక ఫిర్యాదులు అందాయని చెప్పారు. కొన్ని చోట్ల ఎస్‌హెచ్‌వోలు 10 నుంచి 20 ఏళ్లుగా పనిచేస్తున్నారని.. అలాంటి ఠాణాల్లో పోలీసులపై ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. అందుకే 10 వేల మంది పోలీసులపై బదిలీ వేటు వేసినట్లు వెల్లడించారు.

Updated Date - Jun 20 , 2024 | 07:35 AM

Advertising
Advertising