ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Rains: బలపడిన అల్పపీడనం.. రెండు రోజుల భారీ వర్షసూచన

ABN, Publish Date - Dec 11 , 2024 | 11:11 AM

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సోమవారం పశ్చిమ దిశగా పయనించి బలపడిందని భారత వాతావరణ పరిశోధనా సంస్థ దక్షిణ మండల అధ్యక్షుడు బాలచంద్రన్‌ తెలిపారు. అయితే గత 24 గంటలుగా అక్కడే స్థిరంగా ఉన్న అల్పపీడనం ప్రస్తుతం తీరం వైపు పయనిస్తోందన్నారు.

చెన్నై: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సోమవారం పశ్చిమ దిశగా పయనించి బలపడిందని భారత వాతావరణ పరిశోధనా సంస్థ దక్షిణ మండల అధ్యక్షుడు బాలచంద్రన్‌ తెలిపారు. అయితే గత 24 గంటలుగా అక్కడే స్థిరంగా ఉన్న అల్పపీడనం ప్రస్తుతం తీరం వైపు పయనిస్తోందన్నారు. ఈ అల్పపీడనం దక్షిణాది జిల్లాల వైపు కదులుతోందని, ఓ వైపు ఈశాన్య రుతుపవనాల ప్రభావం, ఈ అల్పపీడనం కారణంగా రాజధాని నగరం చెన్నై(Chennai)లో బుధ, గురువారాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పారు.

ఈ వార్తను కూడా చదవండి: BJP: అసెంబ్లీ ఎన్నికల్లోగా డీఎంకే ఫైల్‌-3 రెడీ..


ఇదే విధంగా మైలాడుతురై, నాగపట్నం, తంజావూరు, తిరువారూర్‌, కడలూరు(Mayiladuthurai, Nagapattinam, Thanjavur, Thiruvarur, Cuddalore) జిల్లాలు, పుదుచ్చేరిలో ఓ మోస్తరుగా వర్షాలు కురుస్తాయని వివరించారు. చెన్నై, శివగంగై, రామనాధపురం, తిరుచ్చి, తిరువళ్లూరు, చెంగల్‌పట్టు, కాంచీపురం సహా 11 జిల్లాల్లో భారీ నుంచి ఓ మోస్తరు వరకూ వర్షాలు కురుస్తాయని ఆయన వివరించారు.


ఈవార్తను కూడా చదవండి: విగ్రహాల మీద ఉన్న ధ్యాస విద్యార్థుల మీద లేదా?

ఈవార్తను కూడా చదవండి: తినే మాంసంలో.. యాంటీబయాటిక్స్‌

ఈవార్తను కూడా చదవండి: సింగరేణి సీఎండీ రేసులో శైలజా రామయ్యర్‌!

ఈవార్తను కూడా చదవండి: ఆన్‌లైన్‌లో భద్రాద్రి ముక్కోటి దర్శన టికెట్లు

Read Latest Telangana News and National News

Updated Date - Dec 11 , 2024 | 11:11 AM