ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Maharashtra: రెండు కార్లు ఢీ.. పలువురి మృతి

ABN, Publish Date - Jun 29 , 2024 | 08:27 AM

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. జల్నాలో ఓ పెట్రోల్ బంకులో ఫ్యూయల్ పోయించుకొని ఓ కారు రాంగ్ రూట్‌లో వస్తోంది. అదే సమయంలో వేగంగా వస్తోన్న కారు ఆ కారును ఢీ కొంది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే చనిపోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Road Accident At Maharashtra

ముంబై: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. జల్నాలో ఓ పెట్రోల్ బంకులో ఫ్యూయల్ పోయించుకొని ఓ కారు రాంగ్ రూట్‌లో వస్తోంది. అదే సమయంలో వేగంగా వస్తోన్న కారు ఆ కారును ఢీ కొంది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే చనిపోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఉన్న ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.

Updated Date - Jun 29 , 2024 | 08:27 AM

Advertising
Advertising