ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

SIT Officials : మాజీ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణపై చార్జ్‌షీట్‌

ABN, Publish Date - Aug 24 , 2024 | 04:38 AM

జేడీఎస్‌ మాజీ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణపై 42వ ప్రత్యేక ప్రజాప్రతినిధుల కోర్టులో సిట్‌ అధికారులు శుక్రవారం చార్జ్‌షీట్‌ దాఖలు చేశారు.

బెంగళూరు, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): జేడీఎస్‌ మాజీ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణపై 42వ ప్రత్యేక ప్రజాప్రతినిధుల కోర్టులో సిట్‌ అధికారులు శుక్రవారం చార్జ్‌షీట్‌ దాఖలు చేశారు.

మహిళలపై లైంగిక దాడుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్‌పై హొళెనరసీపుర పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి సిట్‌ దర్యాప్తు అధికారి సుమారాణి 137 మంది సాక్షులను విచారించారు.

ఆ వివరాలతో 2,144 పేజీల చార్జ్‌షీట్‌ను కోర్టుకు సమర్పించారు. ప్రజ్వల్‌ పరప్పన అగ్రహార జైలులో ఉన్నారు.

Updated Date - Aug 24 , 2024 | 04:38 AM

Advertising
Advertising
<