ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Supreme Court : గ్రామ న్యాయాలయాల ఏర్పాటులో జాప్యమా?

ABN, Publish Date - Jul 13 , 2024 | 03:04 AM

ప్రజలందరికీ న్యాయ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చేందుకు ఉద్దేశించిన గ్రామ న్యాయాలయాల ఏర్పాటు అత్యవసరమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.

  • 6 వారాల్లో సమాధానం ఇవ్వండి: సుప్రీం

న్యూఢిల్లీ, జూలై 12: ప్రజలందరికీ న్యాయ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చేందుకు ఉద్దేశించిన గ్రామ న్యాయాలయాల ఏర్పాటు అత్యవసరమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. సత్వరమే న్యాయం అందించేందుకు, కేసుల పెండింగ్‌ను తగ్గించేందుకు వీటిని ఏర్పాటు చేయాల్సి ఉందని తెలిపింది. ఈ విషయమై ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో ఆరు వారాల్లో సమాఽధానం ఇవ్వాలని అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, హైకోర్టుల రిజిస్ట్రార్‌ జనరళ్లను ధర్మాసనం ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం 2008లో గ్రామ న్యాయాలయాల చట్టాన్ని తీసుకువచ్చింది. అయితే ఈ చట్టాన్ని అమలు చేయడం లేదంటూ 2019లో నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ సొసైటీస్‌ ఫర్‌ ఫాస్ట్‌ జస్టిస్‌ అనే స్వచ్ఛంద సంస్థ పిల్‌ దాఖలు చేసింది.

Updated Date - Jul 13 , 2024 | 03:04 AM

Advertising
Advertising
<