ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Elections 2024: ఎన్నికల కోడ్ ఉల్లంఘనలు.. ఇప్పటి వరకు ఎన్ని ఫిర్యాదులు అందాయంటే..

ABN, Publish Date - Mar 29 , 2024 | 05:17 PM

లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ విజయం కోసం అభ్యర్థులు చిత్ర విచిత్రమైన పనులు అన్నీ చేస్తున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల ( Lok sabha Elections ) ప్రకటన వెలువడినప్పటి నుంచి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చింది.

లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ విజయం కోసం అభ్యర్థులు చిత్ర విచిత్రమైన పనులు అన్నీ చేస్తున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల ( Lok sabha Elections ) ప్రకటన వెలువడినప్పటి నుంచి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చింది. ఎలక్షన్ కోడ్ ను ఉల్లంఘించడం నేరం కాబట్టి ఎలక్షన్ కమిషన్ వీటికి సంబంధించి ఫిర్యాదులనూ స్వీకరిస్తోంది. ఈ క్రమంలో ఈసీ తన అధికారిక మొబైల్ యాప్ సీ-విజిల్ ద్వారా ఇప్పటి వరకు 79 వేల ఫిర్యాదులు అందాయని వెల్లడించింది. ఇందులో 99 శాతానికి పైగా ఫిర్యాదులు పరిష్కృతమయ్యాయని వివరించింది.

ఈ ఫిర్యాదుల్లో ఎక్కువగా అక్రమ హోర్డింగ్‌లు, బ్యానర్‌లపై ఉన్నాయి. 1400 కంప్లైంట్లు డబ్బు, బహుమతులు, మద్యం పంపిణీకి సంబంధించినవి. 2,454 ఆస్తి తగాదాలపై ఫిర్యాదులు వచ్చాయి. తుపాకీ చూపించడం, బెదిరించడం వంటి కేసుల్లో 535 ఫిర్యాదులు, అనుమతించిన సమయానికి మించి స్పీకర్లను ఉపయోగించడంతో సహా నిషేధిత కాలానికి మించి ప్రచారం చేసినందుకు వెయ్యి ఫిర్యాదులు వచ్చాయి.

BJP-BRS: బీఆర్ఎస్ మునిగిపోతున్న టైటానిక్ షిప్.. రఘునందన్ స్ట్రాంగ్ కామెంట్స్..


సీ విజిల్ అనేది రాజకీయ దుష్ప్రవర్తనకు సంబంధించిన సంఘటనలను కంప్లైంట్ చేసేందుకు అందుబాటులోకి తీసుకువచ్చిన మొబైల్ అప్లికేషన్. దేశ ప్రజలకు సీ-విజిల్ సమర్థవంతమైన సాధనంగా మారిందని ఈసీ తెలిపింది. టెక్నాలజీని ఉపయోగించుకోవడానికి, ఓటర్లకు, రాజకీయ పార్టీలకు సౌకర్యాలు కల్పించడానికి ఈ యాప్ ను రూపొందించారు.

Janasena: జగన్ జమానాలో అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా ఏపీ.. నాదెండ్ల మనోహర్..

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 29 , 2024 | 05:17 PM

Advertising
Advertising