ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

US Work Visa: ఉద్యోగ ఆఫర్లతో గ్రాడ్యుయేట్లకు నాన్‌-ఇమిగ్రెంట్‌ వీసా

ABN, Publish Date - Aug 09 , 2024 | 05:26 AM

అమెరికాలో గుర్తింపు పొందిన ఉన్నత విద్యాసంస్థల నుంచి గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసి జాబ్‌ ఆఫర్‌ పొందిన విద్యార్థులు పని ఆధారిత నాన్‌-ఇమిగ్రెంట్‌ వీసాలు పొందడం సులభతరం కానుంది.

  • జారీ ప్రక్రియను సులభతరం చేయనున్న అమెరికా

న్యూఢిల్లీ, ఆగస్టు 8: అమెరికాలో గుర్తింపు పొందిన ఉన్నత విద్యాసంస్థల నుంచి గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసి జాబ్‌ ఆఫర్‌ పొందిన విద్యార్థులు పని ఆధారిత నాన్‌-ఇమిగ్రెంట్‌ వీసాలు పొందడం సులభతరం కానుంది. నిర్దిష్ట దరఖాస్తులకు మినహాయింపులను ఎప్పుడు సిఫారసు చేయాలనే దానిపై జూలై 15న కాన్సులర్‌ అధికారులకు యూఎస్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ స్టేట్‌ నూతన మార్గదర్శకాలను జారీ చేసింది.


వర్క్‌ వీసా జారీ ప్రక్రియను క్రమబద్ధీకరించడంతో పాటు వేగవంతం చేసే లక్ష్యంతో ఈ మార్పులు ప్రతిపాదించింది. కొత్త పథకం ప్రకారం అర్హులైన దరఖాస్తుదారులు నాన్‌-ఇమిగ్రెంట్‌ వీసాలను మరింత తర్వగా అందుకుంటారు. కొత్త ప్రతిపాదనలు అమలులోకి వస్తే పెద్దసంఖ్యలో గ్రాడ్యుయేట్లు ప్రయోజనం పొందుతారు

Updated Date - Aug 09 , 2024 | 05:26 AM

Advertising
Advertising
<