ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Vande Bharat train: ‘వందే భారత్‌’ రైలు ఆహారంలో బొద్దింకలు

ABN, Publish Date - Nov 17 , 2024 | 12:10 PM

తిరునల్వేలి నుంచి చెన్నై వస్తున్న వందే భారత్‌ రైలు(Vande Bharat train)లో ఇచ్చిన సాంబారులో చిన్న బొద్దింకలు ఉండడం ప్రయాణికులను దిగ్బ్రాంతికి గురిచేసింది. ఈ రైలులో శనివారం ఉదయం ప్రయాణించిన ఓ వ్యక్తికి ఇచ్చిన సాంబారు ఇడ్లీ(Sambar Idli)లో మూడు చిన్న బొద్దింకలను గమనించి రైలు అధికారులను తెలిపాడు.

చెన్నై: తిరునల్వేలి నుంచి చెన్నై వస్తున్న వందే భారత్‌ రైలు(Vande Bharat train)లో ఇచ్చిన సాంబారులో చిన్న బొద్దింకలు ఉండడం ప్రయాణికులను దిగ్బ్రాంతికి గురిచేసింది. ఈ రైలులో శనివారం ఉదయం ప్రయాణించిన ఓ వ్యక్తికి ఇచ్చిన సాంబారు ఇడ్లీ(Sambar Idli)లో మూడు చిన్న బొద్దింకలను గమనించి రైలు అధికారులను తెలిపాడు.

ఈ వార్తను కూడా చదవండి: Viral Video: మోదీ నినాదాలు, డప్పుల చప్పుళ్లు.. నైజీరియాలో ప్రధానికి ఘన స్వాగతం


అందుకు వారు, అవి బొద్దింకలు కావని, జీలకర్ర మసాలా అని తెలిపారు. దీంతో, దిగ్ర్భాంతి చెందిన ఆ యువకుడు బొద్దింకలున్న సాంబారు ప్యాకెట్‌ను వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఆహారం కోసం అదనం రూ.200 వసూలుచేస్తున్న రైల్వే శాఖ, నాణ్యమైన ఆహారం అందించడం లేదని ఈ వీడియోలో బాధితుడు వాపోయాడు.


ఈవార్తను కూడా చదవండి: TG GOVT: వారికి కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌

ఈవార్తను కూడా చదవండి: BJP: వాళ్లు వెళతామంటే మాకు ఎలాంటి ఇబ్బంది లేదు: కిషన్ రెడ్డి

ఈవార్తను కూడా చదవండి: Group 3: గ్రూప్ 3 పరీక్షలు ప్రారంభం.. అభ్యర్థులకు అలర్ట్‌

ఈవార్తను కూడా చదవండి: Kishan Reddy: 3 నెలలైనా ఉంటా..

Read Latest Telangana News and National News

Updated Date - Nov 17 , 2024 | 12:10 PM