ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Vande Metro Rail: త్వరలో ‘వందే మెట్రో రైలు’ వచ్చేస్తోంది...

ABN, Publish Date - Jun 21 , 2024 | 11:17 AM

త్వరలో వందే మెట్రోరైలు(Vande Metro Rail) నడుపనున్నట్లు ఐసిఎఫ్‌ అధికారులు తెలిపారు. పెరంబూర్‌ ఐసిఎఫ్‌ కర్మాగారం(Perambur ICF Plantలో తొలిసారిగా స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారుచేసే వందే భారత్‌ రైళ్లకు మంచి స్పందన లభించింది.

చెన్నై: త్వరలో వందే మెట్రోరైలు(Vande Metro Rail) నడుపనున్నట్లు ఐసిఎఫ్‌ అధికారులు తెలిపారు. పెరంబూర్‌ ఐసిఎఫ్‌ కర్మాగారం(Perambur ICF Plant)లో తొలిసారిగా స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారుచేసే వందే భారత్‌ రైళ్లకు మంచి స్పందన లభించింది. ఇదే సాంకేతికత వినియోగించిన మెట్రోరైలు రవాణా కోసం వందే మెట్రో రైలు(Vande Metro Rail) తయారుచేశారు.

ఇదికూడా చదవండి: Express trains: ఏడు ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల వేళల్లో మార్పులు


తక్కువ దూరానికి వేగంగా వెళ్లేలా ఈ రైలు రూపొందించారు. ప్రస్తు తం తయారైన మొదటి రైలు ట్రయల్‌ రన్‌ నిర్వహించి ఒక టి, రెండు నెలల్లో నడుపనున్నామని అధికారులు తెలిపారు.


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 21 , 2024 | 11:17 AM

Advertising
Advertising