ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Navya's Kitchen : ఉసిరికాయ మాంసం వేపుడు

ABN, Publish Date - Aug 10 , 2024 | 03:43 AM

చల్లని వాతావరణంలో నాన్‌వెజ్‌ వంటకాల మీదకు మనసు మళ్లుతుంది.మీ పరిస్థితి కూడా అదే అయితే ఇవిగో ఈ నాన్‌వెజ్‌ రెసిపీలు వండుకుని కుటుంబంతో కలిసి ఎంజాయ్‌ చేయండి.

వంటిల్లు

  • మాన్‌సూన్‌ స్పెషల్స్‌

చల్లని వాతావరణంలో నాన్‌వెజ్‌ వంటకాల మీదకు మనసు మళ్లుతుంది.మీ పరిస్థితి కూడా అదే అయితే ఇవిగో ఈ నాన్‌వెజ్‌ రెసిపీలు వండుకుని కుటుంబంతో కలిసి ఎంజాయ్‌ చేయండి.

  • కావలసిన పదార్థాలు

మటన్‌: అరకిలో

ఉసిరికాయలు: 5

ఉల్లిపాయలు: 4

అల్లం వెల్లుల్లి పేస్ట్‌: 2 టీస్పూన్లు

ధనియాలు: 2 టీస్పూన్లు

జీలకర్ర పొడి: 1 టీస్పూన్‌

పచ్చిమిరపకాయలు: 10

ఉప్పు, కారం, పసుపు: తగినంత

నూనె: వేపుడుకు సరిపడా

కొత్తిమీర: ఒక కట్ట

వెల్లుల్లి: 10 రెబ్బలు

తయారీ విధానం

వెల్లుల్లి, ఉసిరి, పచ్చిమిర్చి, రెండు ఉల్లిపాయలను ముక్కలుగా చేసుకొని, కొత్తిమీరతో కలిపి రుబ్బుకోవాలి. మటన్‌లో మరో రెండు ఉల్లిపాయలను ముక్కలుగా చేసి, అల్లంవెల్లుల్లి ముద్ద, ధనియాల పొడి, జీలకర్ర పొడి, నూనె కలిపి మెత్తగా ఉడికించు కోవాలి.

తర్వాత ముందుగా నూరిపెట్టుకున్న ఉసిరి ముద్ద వేసి, నీరంతా ఇగిరిపోయి పొడిగా తయారయ్యే వరకూ వేయించుకోవాలి. చివర్లో కొత్తిమీర చల్లుకుని అన్నం లేదా చపాతీతో తినాలి.

Updated Date - Aug 10 , 2024 | 03:43 AM

Advertising
Advertising
<