ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Navya's Kitchen : అనంతగిరి కోడి కీమా బాల్స్‌

ABN, Publish Date - Aug 10 , 2024 | 03:34 AM

చికెన్‌ కీమాలో వెల్లుల్లి పొడి, కారం, ఉప్పు, శనగపిండి, కొత్తిమీర తరుగు, ఉల్లి తరుగు, క్యాప్సికమ్‌ ముక్కలు, కోడిగుడ్డు, మొక్కజొన్న పిండి, మిరియాలు, మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి.

వంటిల్లు

కావలసిన పదార్థాలు

చికెన్‌: అర కిలో

మిరియాల పొడి: ఒక టీస్పూను

తోక మిరియాలు: అర టీస్పూను

క్యాప్సికమ్‌ (రెడ్‌, ఎల్లో): రెండు

ఉల్లిపాయ తురుము: ఒక కప్పు

కొత్తిమీర: ఒక కట్ట

కారం: రెండు టీస్పూన్లు

వెల్లుల్లి పొడి: ఒక టీస్పూను

కోడిగుడ్డు: ఒకటి

మొక్కజొన్న పిండి: టీస్పూన్‌

శనగపిండి: ఒక టీస్పూన్‌

ఉప్పు, నూనె: వేపుడుకుసరిపడా

తయారీ విధానం

చికెన్‌ కీమాలో వెల్లుల్లి పొడి, కారం, ఉప్పు, శనగపిండి, కొత్తిమీర తరుగు, ఉల్లి తరుగు, క్యాప్సికమ్‌ ముక్కలు, కోడిగుడ్డు, మొక్కజొన్న పిండి, మిరియాలు, మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని చిన్న ఉండలుగా చుట్టి, కాగే నూనెలో వేసి వేయించుకోవాలి. మంట మధ్యస్తంగా ఉంచి, ఉండలు బయటా, లోపలా సమంగా వేగేవరకూ ఉంచుకుని తీయాలి.

Updated Date - Aug 10 , 2024 | 03:34 AM

Advertising
Advertising
<